Telugu Lyrics
నే స్తుతిచెద ప్రతి నిత్యం
స్తుతిచెద ప్రతి నిత్యం
నే స్తుతిచెద ప్రతి నిత్యం
నీ దయకై నిరీక్షణ
నా శ్వాసలో నిరీక్షణ
నీ దయకై నిరీక్షణ
నా శ్వాసలో నిరీక్షణ
స్తుతిచెద ప్రతి నిత్యం
నే స్తుతిచెద ప్రతి నిత్యం
నీ అడుగుల జోడు
నీ పాదముల నీడ
నన్ను చేర్చుకొను ప్రభు
నీ అడుగుల జోడు
నీ పాదముల నీడ
నన్ను చేర్చుకొను ప్రభు
స్తుతిచెద ప్రతి నిత్యం
నే స్తుతిచెద ప్రతి నిత్యం
లోకాన నరులెందరు
నేర్పులేని వాడను
పాపినై నే నిలిచితి
నీ రక్షణకై వేచితి
లోకాన నరులెందరు
నేర్పులేని వాడను
పాపినై నే నిలిచితి
నీ రక్షణకై వేచితి
స్తుతిచెద ప్రతి నిత్యం
నే స్తుతిచెద ప్రతి నిత్యం
నీ దయకై నిరీక్షణ
నా శ్వాసలో నిరీక్షణ
నీ దయకై నిరీక్షణ
నా శ్వాసలో నిరీక్షణ
స్తుతిచెద ప్రతి నిత్యం
నే స్తుతిచెద ప్రతి నిత్యం
English Lyrics / Transliteration
Ne stuticheda prati nityam
Stuticheda prati nityam
Ne stuticheda prati nityam
Nee dayakai nireekshana
Naa shwaasalo nireekshana
Nee dayakai nireekshana
Naa shwaasalo nireekshana
Stuticheda prati nityam
Ne stuticheda prati nityam
Nee adugula jodu
Nee paadamula needa
Nannu cherchukonu prabhu
Nee adugula jodu
Nee paadamula needa
Nannu cherchukonu prabhu
Stuticheda prati nityam
Ne stuticheda prati nityam
Lokana narulendaru
Nerpuleni vaadanu
Paapinai ne nilichiti
Nee rakshanakai vechiti
Lokana narulendaru
Nerpuleni vaadanu
Paapinai ne nilichiti
Nee rakshanakai vechiti
Stuticheda prati nityam
Ne stuticheda prati nityam
Nee dayakai nireekshana
Naa shwaasalo nireekshana
Nee dayakai nireekshana
Naa shwaasalo nireekshana
Stuticheda prati nityam
Ne stuticheda prati nityam