Telugu Lyrics
వయారి నడకల నయగారంలో
వెన్నెలలో వెన్నెలలో
వయారి నడకల నయగారంలో
చల్లగాలి వీచేవేళ
చిరునవ్వులు పూసేవేళ
చల్లగాలి వీచేవేళ
చిరునవ్వులు పూసేవేళ
నాలోన నీలోన
రాగాల ఊహల సంగీతమే
వెన్నెలలో వెన్నెలలో
వయారి నడకల నయగారంలో
మల్లెల దండల మాగాణం
మధురమైన నీ స్వరాల గానం
మల్లెల దండల మాగాణం
మధురమైన నీ స్వరాల గానం
తనువంతా మరుమల్లి
పరిమళాలే నింపెనులే
తనువంతా మరుమల్లి
పరిమళాలే నింపెనులే
మెల్లగా ఒడిలో చేరి
మురిసేను నా మదిలో
వెన్నెలలో వెన్నెలలో
వయారి నడకల నయగారంలో
వెన్నెలలో వెన్నెలలో
వయారి నడకల నయగారంలో
పసిడి నవ్వుల చిరుగాలి
పలికెను ప్రేమల గీతం
పసిడి నవ్వుల చిరుగాలి
పలికెను ప్రేమల గీతం
సరసాల చలిగాలి
మురిసెను నాపైనే
సరసాల చలిగాలి
మురిసెను నాపైనే
అది మొదలు నేడూ వరకు
మరపురాని తలపులతొ
వెన్నెలలో వెన్నెలలో
వయారి నడకల నయగారంలో
వెన్నెలలో వెన్నెలలో
వయారి నడకల నయగారంలో
చల్లగాలి వీచేవేళ
చిరునవ్వులు పూసేవేళ
చల్లగాలి వీచేవేళ
చిరునవ్వులు పూసేవేళ
నాలోన నీలోన
రాగాల ఊహల సంగీతమే
వెన్నెలలో వెన్నెలలో
వయారి నడకల నయగారంలో
English Lyrics / Transliteration
Vayari nadakala nayagaramlo
Vennelalo vennelalo
Vayari nadakala nayagaramlo
Challagali vechevela
Chirunavvulu puchevela
Challagali vechevela
Chirunavvulu puchevela
Naalona neelona
Raagala oohala sangeethame
Vennelalo vennelalo
Vayari nadakala nayagaramlo
Mallela dandala magaanam
Madhuramaina nee swarala gaanam
Mallela dandala magaanam
Madhuramaina nee swarala gaanam
Tanuvanta marumalli
Parimalale ninpenule
Tanuvanta marumalli
Parimalale ninpenule
Mellaga odilo cheri
Murisenu naa madilo
Vennelalo vennelalo
Vayari nadakala nayagaramlo
Vennelalo vennelalo
Vayari nadakala nayagaramlo
Pasidi navvula chirugaali
Palikenu premala geetham
Pasidi navvula chirugaali
Palikenu premala geetham
Sarasala chaligaali
Murisenu naapaine
Sarasala chaligaali
Murisenu naapaine
Adi modalu nedu varaku
Marapurani thalapulatho
Vennelalo vennelalo
Vayari nadakala nayagaramlo
Vennelalo vennelalo
Vayari nadakala nayagaramlo
Challagali vechevela
Chirunavvulu puchevela
Challagali vechevela
Chirunavvulu puchevela
Naalona neelona
Raagala oohala sangeethame
Vennelalo vennelalo
Vayari nadakala nayagaramlo