Telugu Lyrics
శ్రీకరము శోభనము
రాణి లలిత ప్రియనాధమ్
శ్రీకరము శోభనము
అందరిలోన అమర భావము
అందముగా విరబూయును
అపురూపమై వెలుగును
రమణి శ్రీ లలిత ప్రియనాధమ్
శ్రీకరము శోభనము
మనసున కోరికల మాలికలు
మధుర భావనల వీచికలు
హృదయ వీణపై రాగాలు
అందముగా పాడుచుంటే
హాయిగా పొందుచుంటే
సెలయేరుల సంగీతము
పూల పరిమళ తరంగము
అనురాగముల అనుబంధము
అందరిలోన నిండియుంటే
ఆనందము పొందుచుంటే
రాణి లలిత ప్రియనాధమ్
శ్రీకరము శోభనము
అందరిలోన అమర భావము
అందముగా విరబూయును
అపురూపమై వెలుగును
రమణి శ్రీ లలిత ప్రియనాధమ్
శ్రీకరము శోభనము
English Lyrics / Transliteration
Sreekaramu Shobhanam
Raani Lalitha Priyanaadham
Sreekaramu Shobhanam
Andarilona Amara Bhaavamu
Andamugaa Virabooyunu
Apuroopamai Velugunu
Ramani Shree Lalitha Priyanaadham
Sreekaramu Shobhanam
Manasuna Korikala Maalikalu
Madhura Bhaavanala Veechikalu
Hrudaya Veena pai Raagaalu
Andamugaa Paaduchunte
Haayigaa Pondhuchunte
Selayerula Sangeethamu
Poola Parimala Tarangamu
Anuraagamula Anubandhamu
Andarilona Nindiyunte
Aanandamu Pondhuchunte
Raani Lalitha Priyanaadham
Sreekaramu Shobhanam
Andarilona Amara Bhaavamu
Andamugaa Virabooyunu
Apuroopamai Velugunu
Ramani Shree Lalitha Priyanaadham
Sreekaramu Shobhanam