Telugu Lyrics
గోవింద మురారి
శ్రీ కృష్ణ శరణు శరణు
శ్రీ కృష్ణ శరణు శరణు
నంద నందన నంద గోపాల
గోకుల రమణ గోపాల
యశోదా నందన యదుకుల తిలక
వ్రేపల్లె విరిని గోపాల
శంఖ చక్ర గదా ధారి
వనమాలాలంకారి
కౌస్తుభ మణి కంఠాలంకారి
అంబుజ నాభి గోపాల
వజ్ర వైడూర్య కిరీట
మణి కుండల ధారి
వజ్ర కాంచన నూపుర శోభి
సకల లోక పాల
వేణు గాన లోల
వ్రేపల్లె బాల
భక్త జన పాల
శ్రీ కృష్ణ శరణు శరణు
శ్రీ కృష్ణ శరణు శరణు
English Lyrics / Transliteration
Govinda Murari
Sri Krishna Sharanu Sharanu
Sri Krishna Sharanu Sharanu
Nanda Nandana Nanda Gopala
Gokula Ramana Gopala
Yashoda Nandana Yadukula Tilaka
Vrepalle Virini Gopala
Shankha Chakra Gadha Dhari
Vanamalalankari
Kaustubha Mani Kantalankari
Ambhuja Nabhi Gopala
Vajra Vaidurya Kireeta
Mani Kundala Dhari
Vajra Kanchana Nupura Shobhi
Sakala Loka Pala
Venu Gana Lolah
Vrepalle Bala
Bhakta Jana Pala
Sri Krishna Sharanu Sharanu
Sri Krishna Sharanu Sharanu