Telugu Lyrics
ఆడపిల్లవని కాదా నేస్తమా
అందాల ఓ పూలారేమా
ఆడపిల్లవని కాదా నేస్తమా
మగవారి చేతిలో మగ్గుతున్న
మగువారి గాయం తీర్చగ రాలేవా
ఓ ఓ… అందాల ఓ పూలారేమా
ఆడపిల్లవని కాదా నేస్తమా
కొంగమ్మ కొంగమ్మ కొంగమ్మ
ముందుకు నడవమ్మ
గంగమ్మ గంగమ్మ గంగమ్మ
ఒడిలోన చేర్చమ్మా
నగవుల చినుకమ్మా
నడుములో వొయ్యారమ్మా
పగడాల పెదవుల
పలికేదేంటోయమ్మా
ఓ ఓ… అందాల ఓ పూలారేమా
ఆడపిల్లవని కాదా నేస్తమా
వయసున్న అమ్మాయి
మగవారి కోరిక
ఆశించిన తీరుకి
అయ్యేదేంటోయమ్మా
అయ్యో పాపం అనుకుంటావా
అంతలోనే నవ్వుకుంటావా
అడగలేనిది ఒకటి
అడగగానే వచ్చిందా
రాకనే పోతుందా
అందాల ఓ పూలారేమా
ఆడపిల్లవని కాదా నేస్తమా
మగవారి చేతిలో మగ్గుతున్న
మగువారి గాయం తీర్చగ రాలేవా
ఓ ఓ… అందాల ఓ పూలారేమా
ఆడపిల్లవని కాదా నేస్తమా
అమ్మయ్యో ఓ అమ్మయ్యో
అమ్మయ్యో ఓ అమ్మయ్యో
ఈ లోకం స్త్రీలకు
ఏనాడు సుఖం ఇచ్చింది
అమ్మమ్మో ఓ అమ్మమ్మో
అమ్మమ్మో ఓ అమ్మమ్మో
ఈ లోకం స్త్రీలకు
న్యాయమే చేయలేదు
కొంగమ్మ కొంగమ్మ కొంగమ్మ
ముందుకు నడవమ్మా
గంగమ్మ గంగమ్మ గంగమ్మ
ఒడిలోన చేర్చమ్మా
నగవుల చినుకమ్మా
నడుములో వొయ్యారమ్మా
పగడాల పెదవుల
పలికేదేంటోయమ్మా
ఓ ఓ… అందాల ఓ పూలారేమా
ఆడపిల్లవని కాదా నేస్తమా
మగవారి చేతిలో మగ్గుతున్న
మగువారి గాయం తీర్చగ రాలేవా
ఓ ఓ… అందాల ఓ పూలారేమా
ఆడపిల్లవని కాదా నేస్తమా
English Lyrics / Transliteration
Aadapillavani kaada nestama
Andala O Poolaremma
Aadapillavani kaada nestama
Magavaari chetilo magguthunna
Maguvaari gaayam theerchaga raaleva
O O… Andala O Poolaremma
Aadapillavani kaada nestama
Kongamma Kongamma Kongamma
Munduku nadavamma
Gangaamma Gangaamma Gangaamma
Odilona cherchamma
Nagavula chinukamma
Nadumulo vyyaramamma
Pagadala pedavula
Palikedentoyamma
O O… Andala O Poolaremma
Aadapillavani kaada nestama
Vayasunna ammayi
Magavaari korika
Aasinchina theeruki
Ayedentoyamma
Ayyo paapam anukuntava
Anthalone navvukuntava
Adagalenidi okati
Adagagaane vachinda
Raakane pothunda
Andala O Poolaremma
Aadapillavani kaada nestama
Magavaari chetilo magguthunna
Maguvaari gaayam theerchaga raaleva
O O… Andala O Poolaremma
Aadapillavani kaada nestama
Ammayyo O Ammayyo
Ammayyo O Ammayyo
Ee lokam streelaku
Enadu sukham ichindi
Ammammo O Ammammo
Ammammo O Ammammo
Ee lokam streelaku
Nyayame cheyaledu
Kongamma Kongamma Kongamma
Munduku nadavamma
Gangaamma Gangaamma Gangaamma
Odilona cherchamma
Nagavula chinukamma
Nadumulo vyyaramamma
Pagadala pedavula
Palikedentoyamma
O O… Andala O Poolaremma
Aadapillavani kaada nestama
Magavaari chetilo magguthunna
Maguvaari gaayam theerchaga raaleva
O O… Andala O Poolaremma
Aadapillavani kaada nestama