Telugu Lyrics
శ్రీ గురునాథ స్వాములార
స్వాములార స్వాములార స్వాములార
శ్రీ గురునాథ స్వాములార
శరణు శరణు స్వాములార
అయ్యప్ప స్వాములార
శరణు శరణు స్వాములార
అయ్యప్ప స్వాములార
తారక బ్రహ్మ మూర్తివౌ
పరమ శివుని తనయుడౌ
తారక బ్రహ్మ మూర్తివౌ
పరమ శివుని తనయుడౌ
లోక రక్షకుడౌ స్వాములార
అయ్యప్ప స్వాములార
లోక రక్షకుడౌ స్వాములార
అయ్యప్ప స్వాములార
కలియుగ వరదాతవై
కామిత వరములొసగెడి
కలియుగ వరదాతవై
కామిత వరములొసగెడి
మణి కంఠుడౌ స్వాములార
అయ్యప్ప స్వాములార
మణి కంఠుడౌ స్వాములార
అయ్యప్ప స్వాములార
శరణు శరణు స్వాములార
అయ్యప్ప స్వాములార
శరణు శరణు స్వాములార
అయ్యప్ప స్వాములార
English Lyrics / Transliteration
Sri Gurunatha Swamulara
Swamulara Swamulara Swamulara
Sri Gurunatha Swamulara
Sharanu Sharanu Swamulara
Ayyappa Swamulara
Sharanu Sharanu Swamulara
Ayyappa Swamulara
Tharaka Brahma Murthivou
Parama Shivuni thanayudou
Tharaka Brahma Murthivou
Parama Shivuni thanayudou
Loka Rakshakudou Swamulara
Ayyappa Swamulara
Loka Rakshakudou Swamulara
Ayyappa Swamulara
Kaliyuga Varadhaathavai
Kaamitha Varamulosagedi
Kaliyuga Varadhaathavai
Kaamitha Varamulosagedi
Mani Kanthudou Swamulara
Ayyappa Swamulara
Mani Kanthudou Swamulara
Ayyappa Swamulara
Sharanu Sharanu Swamulara
Ayyappa Swamulara
Sharanu Sharanu Swamulara
Ayyappa Swamulara