Telugu Lyrics
పద్మావతీ తరే…
పద్మావతీ తరే…
పద్మావతీ తరే…
పద్మావతీ తరే…
శ్రీ నివాస ప్రేమమయే
భక్తవర ప్రదయే
భూమి పుత్రి శ్రీ పద్మావతీ…
పద్మావతీ తరే…
శ్రీ నివాస ప్రేమమయే
భక్తవర ప్రదయే
భూమి పుత్రి శ్రీ పద్మావతీ…
మంగళ రూపిణీ
మనోహరిణీ
అష్టలక్ష్మి రూపధారీ
విష్ణుపత్ని కరుణామయీ
పద్మావతీ తరే…
శ్రీ నివాస ప్రేమమయే
భక్తవర ప్రదయే
భూమి పుత్రి శ్రీ పద్మావతీ…
కమలమందు వెలసిన తల్లి
శంఖ చక్ర గదాధారీ
పద్మావతీ తరే…
శ్రీ నివాస ప్రేమమయే
భక్తవర ప్రదయే
భూమి పుత్రి శ్రీ పద్మావతీ…
లోకానికి నీవే ఆధారం
భక్తజనుల పాలిట వరం
శ్రీ పద్మావతీ…
పద్మావతీ తరే…
శ్రీ నివాస ప్రేమమయే
భక్తవర ప్రదయే
భూమి పుత్రి శ్రీ పద్మావతీ…
English Lyrics / Transliteration
Padmavathi thare…
Padmavathi thare…
Padmavathi thare…
Padmavathi thare…
Sri Nivasa Prema Maye
Bhakta Vara Pradaye
Bhoomi Putri Sri Padmavathi…
Padmavathi thare…
Sri Nivasa Prema Maye
Bhakta Vara Pradaye
Bhoomi Putri Sri Padmavathi…
Mangala Roopini
Manoharini
Ashta Lakshmi Roopa Dhari
Vishnu Patni Karunamayi
Padmavathi thare…
Sri Nivasa Prema Maye
Bhakta Vara Pradaye
Bhoomi Putri Sri Padmavathi…
Kamalamandu Velasina Thalli
Shankha Chakra Gadadhari
Padmavathi thare…
Sri Nivasa Prema Maye
Bhakta Vara Pradaye
Bhoomi Putri Sri Padmavathi…
Lokaaniki Neeve Aadhaaram
Bhaktajanula Paalita Varam
Sri Padmavathi…
Padmavathi thare…
Sri Nivasa Prema Maye
Bhakta Vara Pradaye
Bhoomi Putri Sri Padmavathi…