Telugu Lyrics
నా మనసును స్తుతించు నా ఆత్మయును యెహోవాను
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
నీ పాపములను క్షమించువాడు ఆయనే
నీ రోగములన్నిటిని స్వస్థపరచువాడు ఆయనే
నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించువాడు ఆయనే
నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించువాడు ఆయనే
తుద్రియందు దయగలవాడు ఆయనే
మనలను బలపరచి కాపాడువాడు ఆయనే
నీ జీవితము నిండుగా నింపినవాడు ఆయనే
నీ జీవితము నిండుగా నింపినవాడు ఆయనే
ఆయన దయ నిరంతరముండును
ఆయన ప్రేమ అనంతము
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
English Lyrics / Transliteration
Naa manasunu sthuthinchu naa aathmayunu Yehovaanu
Aayana chesina melulanu ennadu maruvakumaa
Aayana chesina melulanu ennadu maruvakumaa
Nee paapamulanu kshamichuvaadu aayane
Nee rogalamulanu swasthaparuchuvaadu aayane
Ninnu aaseervadhinchi ninnu deevinchuvaadu aayane
Ninnu aaseervadhinchi ninnu deevinchuvaadu aayane
Thudriyanthu dayagalavaadu aayane
Manalanu balaparachi kaapaduvadu aayane
Nee jeevithamu nindugaa nimpina vaadu aayane
Nee jeevithamu nindugaa nimpina vaadu aayane
Aayana daya nirantharamundunu
Aayana prema ananthamu
Aayana chesina melulanu ennadu maruvakumaa
Aayana chesina melulanu ennadu maruvakumaa