Telugu Lyrics
ప్రభావించును యేసు ప్రభా
ప్రభావించును యేసు ప్రభా
అద్భుతకార్యములు చేయు యేసు ప్రభా
అధికారముగల యేసు ప్రభా
పరిశుద్ధమైన యేసు ప్రభా
ప్రభావించును యేసు ప్రభా
అంజనముల విప్పి చూపును
అంధుల కన్నులను తెరువును
శృంఖలముల విరిచి విడిపించును
సంకెళ్ళను తెంచి విడిపించును
ప్రభావించును యేసు ప్రభా
ప్రభావించును యేసు ప్రభా
నీదు నామమున శక్తి కలదు
నీదు నామమున శాంతి కలదు
నీదు నామమున విజయము కలదు
నీదు నామమున స్వస్థత కలదు
ప్రభావించును యేసు ప్రభా
ప్రభావించును యేసు ప్రభా
ప్రభావించును ప్రభా
ప్రభావించును ప్రభా
ప్రభావించును యేసు ప్రభా
అద్భుతకార్యములు చేయు యేసు ప్రభా
అధికారముగల యేసు ప్రభా
పరిశుద్ధమైన యేసు ప్రభా
ప్రభావించును యేసు ప్రభా
అంజనముల విప్పి చూపును
అంధుల కన్నులను తెరువును
శృంఖలముల విరిచి విడిపించును
సంకెళ్ళను తెంచి విడిపించును
ప్రభావించును యేసు ప్రభా
ప్రభావించును యేసు ప్రభా
నీదు నామమున శక్తి కలదు
నీదు నామమున శాంతి కలదు
నీదు నామమున విజయము కలదు
నీదు నామమున స్వస్థత కలదు
ప్రభావించును యేసు ప్రభా
ప్రభావించును యేసు ప్రభా
ప్రభావించును ప్రభా
ప్రభావించును ప్రభా
English Lyrics / Transliteration
Prabhavinchunu Yesu Prabha
Prabhavinchunu Yesu Prabha
Adbhutakaryamulu cheyu Yesu Prabha
Adhikaramugala Yesu Prabha
Parishuddhamaina Yesu Prabha
Prabhavinchunu Yesu Prabha
Anjanumula vippi chupunu
Andhula kannulanu teruvunu
Shrunkalamula virichi vidipinchunu
Sankellanu tenchi vidipinchunu
Prabhavinchunu Yesu Prabha
Prabhavinchunu Yesu Prabha
Needu naamamuna shakti kaladu
Needu naamamuna shanthi kaladu
Needu naamamuna vijayamu kaladu
Needu naamamuna svasthata kaladu
Prabhavinchunu Yesu Prabha
Prabhavinchunu Yesu Prabha
Prabhavinchunu Prabha
Prabhavinchunu Prabha
Prabhavinchunu Yesu Prabha
Adbhutakaryamulu cheyu Yesu Prabha
Adhikaramugala Yesu Prabha
Parishuddhamaina Yesu Prabha
Prabhavinchunu Yesu Prabha
Anjanumula vippi chupunu
Andhula kannulanu teruvunu
Shrunkalamula virichi vidipinchunu
Sankellanu tenchi vidipinchunu
Prabhavinchunu Yesu Prabha
Prabhavinchunu Yesu Prabha
Needu naamamuna shakti kaladu
Needu naamamuna shanthi kaladu
Needu naamamuna vijayamu kaladu
Needu naamamuna svasthata kaladu
Prabhavinchunu Yesu Prabha
Prabhavinchunu Yesu Prabha
Prabhavinchunu Prabha
Prabhavinchunu Prabha