Telugu Lyrics
చిలిపి వరదల్ల రా
చిరుగాలి తెరతోడె
తెచ్చెను ఈ వేడె
చితపట చినుకుల రా
చిలిపి వరదల్ల రా
చిరుగాలి తెరతోడె
తెచ్చెను ఈ వేడె
పొద్దు పొడవక ముందే
పులకరించేటి దే
పొద్దు పొడవక ముందే
పులకరించేటి దే
రెక్క విప్పిన వైనం
ఎందుకు నాలోన
చితపట చినుకుల రా
చిలిపి వరదల్ల రా
చిరుగాలి తెరతోడె
తెచ్చెను ఈ వేడె
మబ్బు చీర కట్టిన
మగువ నాకొక తె
మబ్బు చీర కట్టిన
మగువ నాకొక తె
కళ్ళలో కల కనరా
కదిలింది కోరిక
చితపట చినుకుల రా
చిలిపి వరదల్ల రా
చిరుగాలి తెరతోడె
తెచ్చెను ఈ వేడె
English Lyrics / Transliteration
Chilipi varadalla raa
Chirugaali terathode
Tecchhenu ee vede
Chitapata chinukula raa
Chilipi varadalla raa
Chirugaali terathode
Tecchhenu ee vede
Poddu podavaka munde
Pulakarincheti de
Poddu podavaka munde
Pulakarincheti de
Rekka vippina vainam
Enduku naalona
Chitapata chinukula raa
Chilipi varadalla raa
Chirugaali terathode
Tecchhenu ee vede
Mabbu cheera kattina
Maguva naakoka the
Mabbu cheera kattina
Maguva naakoka the
Kallalo kala kanaraa
Kadilindi korika
Chitapata chinukula raa
Chilipi varadalla raa
Chirugaali terathode
Tecchhenu ee vede