Telugu Lyrics
ఈ ритmలో ఏదో వుందే
మెల్లగా తను నవ్వుతోందే
మెల్లగా తను నవ్వుతోందే
మనసున ఏదో కొత్త మోగే
మనసున ఏదో కొత్త మోగే
తను మనలో మమేకమాయె
ఈ ритmలో ఏదో వుందే
ఈ ритmలో ఏదో వుందే
మెల్లగా తను నవ్వుతోందే
మెల్లగా తను నవ్వుతోందే
తొలి వలపులోన వుందే
ఒక తీపి కల వుందే
మనకై ఒక తీరమాయె
ఆ తీరము చేరే వేళ
తను మనలో మమేకమాయె
ఈ ритmలో ఏదో వుందే
ఈ ритmలో ఏదో వుందే
మెల్లగా తను నవ్వుతోందే
మెల్లగా తను నవ్వుతోందే
కళాకళలాడే కనులలో
రసరాగమే మనది కదా
పలికిన ప్రతి మాటలో
అనురాగమే కదా
సరస సలాపాలలో
మరి చిరుకోపములో
చెలియా చెంతనే వుంటే
మది పొంగి పోతుందే
ఈ ритmలో ఏదో వుందే
ఈ ритmలో ఏదో వుందే
మెల్లగా తను నవ్వుతోందే
మెల్లగా తను నవ్వుతోందే
మనసున ఏదో కొత్త మోగే
మనసున ఏదో కొత్త మోగే
తను మనలో మమేకమాయె
ఈ ритmలో ఏదో వుందే
ఈ ритmలో ఏదో వుందే
మెల్లగా తను నవ్వుతోందే
మెల్లగా తను నవ్వుతోందే
English Lyrics / Transliteration
Ee rhythm-lo edo vunde
Mellaga thanu navvuthonde
Mellaga thanu navvuthonde
Manasuna edo kotha moge
Manasuna edo kotha moge
Thanu manalo mamEkamAye
Ee rhythm-lo edo vunde
Ee rhythm-lo edo vunde
Mellaga thanu navvuthonde
Mellaga thanu navvuthonde
Tholi valapulona vunde
Oka theepi kala vunde
Manakai oka theeramAye
Aa theeramu chEre vEla
Thanu manalo mamEkamAye
Ee rhythm-lo edo vunde
Ee rhythm-lo edo vunde
Mellaga thanu navvuthonde
Mellaga thanu navvuthonde
KalakalAdE kanulalo
RasarAgamE manadhi kadA
Palikina prathi mATalO
AnurAgamE kadA
SarasalApAlalO
Mari chirukOpamulO
Chelia chenthanE vunte
Madhi pongi pOthundE
Ee rhythm-lo edo vunde
Ee rhythm-lo edo vunde
Mellaga thanu navvuthonde
Mellaga thanu navvuthonde
Manasuna edo kotha moge
Manasuna edo kotha moge
Thanu manalo mamEkamAye
Ee rhythm-lo edo vunde
Ee rhythm-lo edo vunde
Mellaga thanu navvuthonde
Mellaga thanu navvuthonde