Telugu Lyrics
సర్వము నీవే నా యేసయ్యా
ఆదియు అంతమయ్య నీవే
సర్వము నీవే నా యేసయ్యా
నీకు సాటి యెవరు లేరు
నీకు సాటి యెవరు లేరు
నీవు మారవు యేసయ్యా
నీవు మారవు యేసయ్యా
నీవు మొదలు నీవే ముగింపు
నిత్యము నీవే ప్రభువయ్య
నీవు మొదలు నీవే ముగింపు
నిత్యము నీవే ప్రభువయ్య
ఆదియు అంతమయ్య నీవే
సర్వము నీవే నా యేసయ్యా
ఆదియు అంతమయ్య నీవే
సర్వము నీవే నా యేసయ్యా
లోకమును చేసియు దానిలో
సంచరించువాడవు నీవే
లోకమును చేసియు దానిలో
సంచరించువాడవు నీవే
నీవు మారవు యేసయ్యా
నీవు మారవు యేసయ్యా
దేవుడవు నీవే యేసయ్యా
దేవుడవు నీవే యేసయ్యా
మహిమగల యేసయ్యా
మహిమగల యేసయ్యా
ఆదియు అంతమయ్య నీవే
సర్వము నీవే నా యేసయ్యా
ఆదియు అంతమయ్య నీవే
సర్వము నీవే నా యేసయ్యా
English Lyrics / Transliteration
Sarvamu neeve naa Yesayya
Aadhiyu anthamaya neeve
Sarvamu neeve naa Yesayya
Neeku saati yevaru leru
Neeku saati yevaru leru
Neevu maaravu Yesayya
Neevu maaravu Yesayya
Neevu modalu neeve mugimpu
Nityamu neeve prabhuvayya
Neevu modalu neeve mugimpu
Nityamu neeve prabhuvayya
Aadhiyu anthamaya neeve
Sarvamu neeve naa Yesayya
Aadhiyu anthamaya neeve
Sarvamu neeve naa Yesayya
Lokamunu chesiyu daanilo
Sancharinchuvaduvu neeve
Lokamunu chesiyu daanilo
Sancharinchuvaduvu neeve
Neevu maaravu Yesayya
Neevu maaravu Yesayya
Devudavu neeve Yesayya
Devudavu neeve Yesayya
Mahimagala Yesayya
Mahimagala Yesayya
Aadhiyu anthamaya neeve
Sarvamu neeve naa Yesayya
Aadhiyu anthamaya neeve
Sarvamu neeve naa Yesayya