Telugu Lyrics
యెహోవా నామాన్ని, యెహోవా నామాన్ని
సర్వశక్తిగల దేవుని, మన ప్రభువైన యేసుని
స్తోత్రించుము ఓ మనసా, స్తుతియించుము ఓ మనసా
నీవు చేసిన మేలులెన్ని, మరవకుమా ఓ మనసా
రోగములన్నియు మాన్పిన, కృపగల దేవుని
పాపములన్నియు క్షమించిన, పరిశుద్ధుడైన దేవుని
స్తోత్రించుము ఓ మనసా, స్తుతియించుము ఓ మనసా
ఆనందముగా పాడుము, స్తుతిగానములు చేయుము
నీకోసమై అర్పించిన, ప్రియకుమారుని
నీ కొరకై పెంచిన, ప్రేమగల తండ్రిని
స్తోత్రించుము ఓ మనసా, స్తుతియించుము ఓ మనసా
ఆశ్రయం నీవేనయ్యా, బలము నీవేనయ్యా
నన్ను నడిపించు దేవా, నా యెడల నీ దయ
నిత్యజీవం నీవేనయ్యా, అందుకోవయ్యా నా స్తుతి
స్తోత్రించుము ఓ మనసా, స్తుతియించుము ఓ మనసా
English Lyrics / Transliteration
Yehovaa Naamaanni, Yehovaa Naamaanni
Sarvashakthigala Devuni, Mana Prabhuvaina Yesuni
Sthothrinchumu O Manasa, Sthuthiinchumu O Manasa
Neevu Chesina Melulenni, Maravakumaa O Manasa
Rogamulanniyu Maanpina, Krupa gala Devuni
Paapamulanniyu Kshaminchina, Parishuddhudaipana Devuni
Sthothrinchumu O Manasa, Sthuthiinchumu O Manasa
Aanandhamugaa Paadumu, Sthuthigaanamulu Cheyumu
Neekosamai Arpichina, Priyakumaaruni
Nee korakai Penchina, Premagala Thandrini
Sthothrinchumu O Manasa, Sthuthiinchumu O Manasa
Aashrayam Neevenayya, Balamu Neevenayya
Nannu Nadipinchu Devaa, Naa Yedala Nee Daya
Nithyajeevam Neevenayya, Andukovaiah Naa Sthuthi
Sthothrinchumu O Manasa, Sthuthiinchumu O Manasa