Telugu Lyrics
చదువులన్ని చదివి చదువులన్ని చదివి
అవ్వన్నీ మర్చిపోరా అబ్బాయ్
అవ్వన్నీ మర్చిపోరా అబ్బాయ్
పువ్వుల్లని చూసి పువ్వుల్లని చూసి
వయసున్న మగసిరి చూసి
తనువుని మరిచిపోరా అబ్బాయ్
తనువుని మరిచిపోరా అబ్బాయ్
లోకాన మగజన్మకి
లోకాన మగజన్మకి
ఇంతకన్నా దొడ్డ భాగ్యమా
ఇంతకన్నా దొడ్డ భాగ్యమా
కోరికలు తీరే
కోరికలు తీరే
వయ్యారాల తీరమా
వయ్యారాల తీరమా
అందాల తీరమా
చీరని ఒడిలోన
చీరని ఒడిలోన
చీరాకు కొంగుల
చీరని ఒడిలోన
తడిపి తడిపి చూస్తె
తడిపి తడిపి చూస్తె
పొంగేటి వరద
పొంగేటి వరద
పొడిచేటి సరిగె
పొడిచేటి సరిగె
తడిచేటి తరగ
తడిచేటి తరగ
మగవాళ్ళకి మోక్షము
అవును అవును
వయ్యారాల తీరమా
వయ్యారాల తీరమా
అందాల తీరమా
అందాల తీరమా
పరువాల తీరమా
పరువాల తీరమా
అందులోన మునిగి
అందులోన మునిగి
తెలియని సుఖంలో
తెలియని సుఖంలో
మాయమైపోరా అబ్బాయ్
మాయమైపోరా అబ్బాయ్
మాయమైపోరా అబ్బాయ్
English Lyrics / Transliteration
Chaduvulanni chadivi chaduvulanni chadivi
Avvanni marchipora abbai
Avvanni marchipora abbai
Puvvulanni chusi puvvulanni chusi
Vayasunna magassiri chusi
Thanuvuni marichipora abbai
Thanuvuni marichipora abbai
Lokana magajanmaki
Lokana magajanmaki
Intakanna dodda bhagyama
Intakanna dodda bhagyama
Korikalu theere
Korikalu theere
Vayyarala theerama
Vayyarala theerama
Andala theerama
Cheerani odilona
Cheerani odilona
Cheeraku kongula
Cheerani odilona
Thadipi thadipi chuste
Thadipi thadipi chuste
Pongeti varada
Pongeti varada
Podicheti sarige
Podicheti sarige
Thadichedi taraga
Thadichedi taraga
Magavallaki mokshamu
Avunu avunu
Vayyarala theerama
Vayyarala theerama
Andala theerama
Andala theerama
Paruvala theerama
Paruvala theerama
Andalona munigi
Andalona munigi
Teliyani sukhamlo
Teliyani sukhamlo
Mayamaipora abbai
Mayamaipora abbai
Mayamaipora abbai