Telugu Lyrics
దయ గనుమయ్య నా దైవమా
నీ దయలేనిదే మనుగడ యెట్లు
దయ గనుమయ్య నా దైవమా
నీ దయలేనిదే మనుగడ యెట్లు
నీ దయలేనిదే మనుగడ యెట్లు
దయ గనుమయ్య నా దైవమా
నీ దయలేనిదే మనుగడ యెట్లు
కరుణామయా నీ కరుణామయా
కరుణామయా నీ కరుణామయా
సృష్టి స్థితిలయములందు నీవే
నీవు లేనిదే ఏదీ యెటుల
ప్రాణమయ్యా నీవే ప్రాణమయ్యా
ప్రాణమయ్యా నీవే ప్రాణమయ్యా
నీవు లేనిదే బ్రతుకు శూన్యమయా
నీవే నా ప్రాణము
English Lyrics / Transliteration
Daya ganumayya na daivama
Nee dayalenide manugada yetlu
Daya ganumayya na daivama
Nee dayalenide manugada yetlu
Nee dayalenide manugada yetlu
Daya ganumayya na daivama
Nee dayalenide manugada yetlu
Karunamaya nee karunamaya
Karunamaya nee karunamaya
Srushti sthitilayamulandu neeve
Neevu lenide edi yetula
Pranamayya neeve pranamayya
Pranamayya neeve pranamayya
Neevu lenide bratuku shunyamaya
Neeve naa pranamu