Lyrics / Details

Telugu Lyrics

పురుషోత్తముడు వీడు పుణ్యాత్ముడు వీడు
లోకైక రక్షకుడు లోకేశ్వరుడు వీడు
పురుషోత్తముడు వీడు పుణ్యాత్ముడు వీడు
లోకైక రక్షకుడు లోకేశ్వరుడు వీడు

శ్రీ వేంకటేశ్వరుడు శ్రీనివాసుడు వీడు
భక్తజన మందారము భవ్య కీర్తి గలవాడు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు
అంతులేని దయగల అచ్యుతుడు వీడు

పురుషోత్తముడు వీడు పుణ్యాత్ముడు వీడు
లోకైక రక్షకుడు లోకేశ్వరుడు వీడు

అరిషడ్వర్గములను అణచువాడు వీడు
అలౌకిక సుఖముల అమర్చువాడు వీడు
అంతులేని తేజస్సు అగువాడు వీడు
అంభోధి శయనుడు శ్రీరమణాగుడు వీడు

పురుషోత్తముడు వీడు పుణ్యాత్ముడు వీడు
లోకైక రక్షకుడు లోకేశ్వరుడు వీడు
శ్రీ వేంకటేశ్వరుడు శ్రీనివాసుడు వీడు
భక్తజన మందారము భవ్య కీర్తి గలవాడు

నిర్వికార రూపుడు నిర్మల స్వామి వీడు
నిగమముల సారము నిర్వివాదము వీడు
పరమ పద ప్రభువు పరంజ్యోతి వీడు
అదిపురుషుడు వీడు ఆదిదేవుడు వీడు

పురుషోత్తముడు వీడు పుణ్యాత్ముడు వీడు
లోకైక రక్షకుడు లోకేశ్వరుడు వీడు
శ్రీ వేంకటేశ్వరుడు శ్రీనివాసుడు వీడు
భక్తజన మందారము భవ్య కీర్తి గలవాడు

English Lyrics / Transliteration

Purushothamuḍu vīḍu puṇyāthmuḍu vīḍu
Lōkaika rakshakuḍu lōkēśvaruḍu vīḍu
Purushothamuḍu vīḍu puṇyāthmuḍu vīḍu
Lōkaika rakshakuḍu lōkēśvaruḍu vīḍu

Śrī vēṅkaṭēśvaruḍu śrīnivāsuḍu vīḍu
Bhaktajana mandāramu bhavya kīrti galavāḍu
Akhilāṇḍa kōṭi brahmāṇḍa nāyakuḍu
Anthulēni daya gala achyuṭuḍu vīḍu

Purushothamuḍu vīḍu puṇyāthmuḍu vīḍu
Lōkaika rakshakuḍu lōkēśvaruḍu vīḍu

Ariṣaḍvargamulanu aṇuchuvāḍu vīḍu
Alaukika sukhamula amarchuvāḍu vīḍu
Anthulēni tējassu agu vāḍu vīḍu
Ambhōdhi śayanuḍu śrīramaṇāguḍu vīḍu

Purushothamuḍu vīḍu puṇyāthmuḍu vīḍu
Lōkaika rakshakuḍu lōkēśvaruḍu vīḍu
Śrī vēṅkaṭēśvaruḍu śrīnivāsuḍu vīḍu
Bhaktajana mandāramu bhavya kīrti galavāḍu

Nirvikāra rūpuḍu nirmala svāmi vīḍu
Nigamula sāramu nirvivādamu vīḍu
Parama pada prabhuvu parānjyōti vīḍu
Adipurushudu vīḍu ādidevudu vīḍu

Purushothamuḍu vīḍu puṇyāthmuḍu vīḍu
Lōkaika rakshakuḍu lōkēśvaruḍu vīḍu
Śrī vēṅkaṭēśvaruḍu śrīnivāsuḍu vīḍu
Bhaktajana mandāramu bhavya kīrti galavāḍu

Related Searches

Purushothamudu Veedu mp3 downloadfree download Purushothamudu Veedu songPurushothamudu Veedu Annamayya Chaitanya Ganamrutham mp3 downloadPurushothamudu Veedu 1997 song downloaddownload Purushothamudu Veedu high qualityPurushothamudu Veedu 320kbps mp3 downloadPurushothamudu Veedu lyrics and downloadPurushothamudu Veedu ringtone downloadPurushothamudu Veedu Krishnamacharyulu mp3south sangeeth Purushothamudu Veedu downloadlisten to Purushothamudu Veedu onlinepopular songs from Annamayya Chaitanya GanamruthamPurushothamudu Veedu original audio downloadPurushothamudu Veedu song mp3 1997Purushothamudu Veedu mp3 download 2026

User Reviews

4.2
★★★★☆ (4.2)

Average Rating based on recent listeners

Megha from Patna
★★★★☆

"Wonderful album. Every song is a hit."

Sai from Guwahati
★★☆☆☆

"Best music site for South Indian hits. Love this track."

Megha from Visakhapatnam
★★★★★

"The background score is incredible. Thanks for sharing."

Anvi from Surat
★★★★★

"This singer has a magical voice. Heart-touching lyrics."

Sunita from Bhopal
★★★★★

"The rhythm is so catchy. Perfect for a long drive."