Telugu Lyrics
యేసయ్యా, యేసయ్యా
నా ప్రాణేశ్వరా
యేసయ్యా, యేసయ్యా
పాపనాశక ప్రభువా
యేసయ్యా, యేసయ్యా
నా ప్రాణేశ్వరా
యేసయ్యా, యేసయ్యా
అపరంజి బొమ్మా, నా యేసురాయడా
నిన్ను వీడి నేనూరుకోలేను
అపరంజి బొమ్మా, నా యేసురాయడా
నిన్ను వీడి నేనూరుకోలేను
నీ ప్రేమలే, నీ దయలే
నన్ను కాయుచున్నవి
పాపనాశక ప్రభువా
యేసయ్యా, యేసయ్యా
నా ప్రాణేశ్వరా
యేసయ్యా, యేసయ్యా
నా నేరములన్ని, నా తప్పులన్ని
క్షమించు దేవా, నీవే నా గతి
నా నేరములన్ని, నా తప్పులన్ని
క్షమించు దేవా, నీవే నా గతి
నీ కృపలే, నీ ధర్మాలే
నాకు అండ అయినవి
పాపనాశక ప్రభువా
యేసయ్యా, యేసయ్యా
నా ప్రాణేశ్వరా
యేసయ్యా, యేసయ్యా
నీలోన నాకు, నీలోన నాకు
శాంతి దొరికెను, ప్రభువా, నీలో
నీలోన నాకు, నీలోన నాకు
శాంతి దొరికెను, ప్రభువా, నీలో
నీ దారిలో, నీ మార్గంలో
నన్ను నడిపించుము
పాపనాశక ప్రభువా
యేసయ్యా, యేసయ్యా
నా ప్రాణేశ్వరా
యేసయ్యా, యేసయ్యా
పాపనాశక ప్రభువా
యేసయ్యా, యేసయ్యా
నా ప్రాణేశ్వరా
యేసయ్యా, యేసయ్యా
English Lyrics / Transliteration
Yesayyaa, Yesayyaa
Naa Praaneshwaraa
Yesayyaa, Yesayyaa
Papanasakaprabhuvaa
Yesayyaa, Yesayyaa
Naa Praaneshwaraa
Yesayyaa, Yesayyaa
Aparanjibommaa, Naa Yesuraayadaa
Ninnu veedi nenurokolenu
Aparanjibommaa, Naa Yesuraayadaa
Ninnu veedi nenurokolenu
Nee premale, Nee dayale
Nannu kaayuchunnvi
Papanasakaprabhuvaa
Yesayyaa, Yesayyaa
Naa Praaneshwaraa
Yesayyaa, Yesayyaa
Naa neramulanni, Naa tappulanni
Kshaminchu Devaa, Neeve naa gathi
Naa neramulanni, Naa tappulanni
Kshaminchu Devaa, Neeve naa gathi
Nee kripale, Nee dharmaale
Naaku anda ayinavi
Papanasakaprabhuvaa
Yesayyaa, Yesayyaa
Naa Praaneshwaraa
Yesayyaa, Yesayyaa
Neelona naaku, Neelona naaku
Shanthi dorikenu, Prabhuvaa, neelo
Neelona naaku, Neelona naaku
Shanthi dorikenu, Prabhuvaa, neelo
Nee daarilo, Nee maargamlo
Nannu nadipinchumu
Papanasakaprabhuvaa
Yesayyaa, Yesayyaa
Naa Praaneshwaraa
Yesayyaa, Yesayyaa
Papanasakaprabhuvaa
Yesayyaa, Yesayyaa
Naa Praaneshwaraa
Yesayyaa, Yesayyaa