Telugu Lyrics
నీ మహిమ నీవే యో
యేసు క్రీస్తు నీ నామము
గొప్పది గొప్పది యో
అన్యాయమును సహింప లేను
నీవు న్యాయము చేయువాడవు
ఆలు బిడ్డల నాన్నవు నీవు
నాకు ఆశ్రయము నీవే
అంధకారమును తొలగించి
జ్యోతిని చూపిన నీవే
లోక పాపము మోసిన యో
నా పాపముల క్షమించు
వచ్చెదను నీ సన్నిధికి
నిన్ను సేవింతు నా యేసు
బ్రతుకంతయు నీ సేవలోనే
గడిపెదను యెల్లప్పుడు
English Lyrics / Transliteration
Nee Mahima Neeve Yo
Yesu Kreestu Nee Naamamu
Goppadi Goppadi Yo
Anyayamunu Sahimpa Lenu
Neevu Nyaayamu Cheyuvaadavu
Aalu Biddala Naannavu Neevu
Naaku Aashrayamu Neeve
Andhakaaramunu Tolaginchi
Jyothini Choopina Neeve
Loka Paapamu Mosina Yo
Naa Paapamula Kshaminchu
Vachedanu Nee Sannidiliki
Ninnu Sevinthu Naa Yesu
Bratukantayu Nee Sevalone
Gadippedanu Yellappudu