Telugu Lyrics
కరుణామయ నీ సన్నిధిలో
అంధకారములోన అడుగులేస్తూ
నలిగిన మనసుతో వేడుకొనుచున్నా
(వాయిద్య సంగీతం)
శ్రమలనెన్నిటినో సహించలేక
నీ పాద చెంత చేరితిన్
విరిగిన హృదయముతో వేచియుంటి
నీ కనికరము కొరకు కనిపెట్టియుంటి
కరుణింసుదేవా కరుణించుదేవా
కరుణామయ నీ సన్నిధిలో
అంధకారములోన అడుగులేస్తూ
నలిగిన మనసుతో వేడుకొనుచున్నా
(వాయిద్య సంగీతం)
పాపములనెన్నిటినో చేసిన పాపిని
క్షమించు దేవా కరుణించు దేవా
నా జీవితమంతా నీకే అర్పించి
నీ మార్గములో నన్ను నడుపుమా
కరుణింసుదేవా కరుణించుదేవా
కరుణామయ నీ సన్నిధిలో
అంధకారములోన అడుగులేస్తూ
నలిగిన మనసుతో వేడుకొనుచున్నా
English Lyrics / Transliteration
Karunamaya nee sannidhilō
Andhakāramulōna adugulēstū
Naligina manasutō vēḍukonuchunnā
(Instrumental Music)
Śramalanenṭinō sahin̄chalēka
Nī pāda chenta chēritin
Virigina hr̥dayamutō vēchiyuṇṭi
Nī kanikaramu koraku kanipeṭṭiyuṇṭi
Karuninsudeva karuninchudeva
Karunamaya nee sannidhilō
Andhakāramulōna adugulēstū
Naligina manasutō vēḍukonuchunnā
(Instrumental Music)
Pāpamalanenṭinō chēsina pāpini
Kṣamin̄chu dēvā karunin̄chu dēvā
Nā jīvitamantā nīkē arpin̄chi
Nī mārgamulō nannu naḍupumā
Karuninsudeva karuninchudeva
Karunamaya nee sannidhilō
Andhakāramulōna adugulēstū
Naligina manasutō vēḍukonuchunnā