Telugu Lyrics
నా జీవం నీవే నా ప్రాణం నీవే
నివే దిక్కని నీవే దిక్కని
నా జీవం నీవే నా ప్రాణం నీవే
నివే దిక్కని నీవే దిక్కని
అందమైన లోకమే
అంతా నీ ఊహలే
నీతోనే ఈ జీవితం
నీలో ఈ జీవం
నీవే నా దైవం
అందమైన లోకమే
అంతా నీ ఊహలే
నివే దిక్కని నీవే దిక్కని
నా జీవం నీవే నా ప్రాణం నీవే
నివే దిక్కని నీవే దిక్కని
నువ్వే లేని ఈ క్షణం
ఊహించలేనే మరి
నీ కౌగిలికే నే
చేరువైన వేళ
మదిలో తొలి రాగం
అందమైన లోకమే
అంతా నీ ఊహలే
నీతోనే ఈ జీవితం
నీలో ఈ జీవం
నీవే నా దైవం
నివే దిక్కని నీవే దిక్కని
నా జీవం నీవే నా ప్రాణం నీవే
నివే దిక్కని నీవే దిక్కని
ఈ తీయని రాగమే
నీకోసమే అంట
ప్రతి పలుకునీ
ప్రతి అడుగునీ
నీకోసమే అంట
అందమైన లోకమే
అంతా నీ ఊహలే
నీతోనే ఈ జీవితం
నీలో ఈ జీవం
నీవే నా దైవం
అందమైన లోకమే
అంతా నీ ఊహలే
నివే దిక్కని నీవే దిక్కని
నా జీవం నీవే నా ప్రాణం నీవే
నివే దిక్కని నీవే దిక్కని
English Lyrics / Transliteration
Naa jeevam neeve naa praanam neeve
Nive dikkani neeve dikkani
Naa jeevam neeve naa praanam neeve
Nive dikkani neeve dikkani
Andamaina lokame
Antha nee oohale
Neethone ee jeevitham
Neelo ee jeevam
Neeve naa daivam
Andamaina lokame
Antha nee oohale
Nive dikkani neeve dikkani
Naa jeevam neeve naa praanam neeve
Nive dikkani neeve dikkani
Nuvve leni ee kshanam
Oohinchalene mari
Nee kougilike ne
Cheruvaina vela
Madilo tholi raagam
Andamaina lokame
Antha nee oohale
Neethone ee jeevitham
Neelo ee jeevam
Neeve naa daivam
Nive dikkani neeve dikkani
Naa jeevam neeve naa praanam neeve
Nive dikkani neeve dikkani
Ee theeyani raagame
Neekosame anta
Prathi palukuni
Prathi aduguni
Neekosame anta
Andamaina lokame
Antha nee oohale
Neethone ee jeevitham
Neelo ee jeevam
Neeve naa daivam
Andamaina lokame
Antha nee oohale
Nive dikkani neeve dikkani
Naa jeevam neeve naa praanam neeve
Nive dikkani neeve dikkani