Telugu Lyrics
గీతరథముపై గగన వీధిలో
సరిగమల పూలతోరణం
రేపటి కలల నందనవనంలో
రాగాల సంగీత యజ్ఞం
హృదయాల వీణలు మీటిన
మధుర భావాల సంకీర్తనం
భువనాల నయనాలలో విరిసిన
పులకరింతల దీపావళి
సరిగమల పూలతోరణం
రేపటి కలల నందనవనంలో
రాగాల సంగీత యజ్ఞం
హృదయాల వీణలు మీటిన
మధుర భావాల సంకీర్తనం
భువనాల నయనాలలో విరిసిన
పులకరింతల దీపావళి
English Lyrics / Transliteration
Geetharathamupai gagana veedhilo
sarigamala poolothoranam
Repati kalala nandanavanamlo
ragala sangeetha yajnam
Hrudayala veenalu meetina
madhura bhavala sankeerthanam
Bhuvanala nayanalalo virisina
pulakarinthala deepavali
sarigamala poolothoranam
Repati kalala nandanavanamlo
ragala sangeetha yajnam
Hrudayala veenalu meetina
madhura bhavala sankeerthanam
Bhuvanala nayanalalo virisina
pulakarinthala deepavali