Telugu Lyrics
భక్త జనపాల దేవా
శ్రీ సాయినాథా
శ్రీ సాయినాథా
అనాథల కన్నతండ్రి
అభయము నిచ్చే దేవా
శ్రీ సాయినాథా
శ్రీ సాయినాథా
కరుణామయ నీ దివ్య
రూపమే శాంతి నిలయం
నిన్ను నమ్మిన వారిని
నడిపించు మా సాయినాథా
దరిని చేరిన వారికి
దైవమై నిలిచిన దేవా
శ్రీ సాయినాథా
శ్రీ సాయినాథా
కష్టములొ వున్న వారికి
కన్నీరై తుడిచే దేవా
శ్రీ సాయినాథా
శ్రీ సాయినాథా
నీ పాదాలపై వాలిన
భక్త జనముల పాలిటి
నిధివి నీవయ్యా
నన్ను బ్రోవయ్యా
పరుల దుఃఖమునెరిగిన
భక్త జనపాల దేవా
శ్రీ సాయినాథా
శ్రీ సాయినాథా
English Lyrics / Transliteration
Bhakta janalapala deva
Shri Sainatha
Shri Sainatha
Anathala kannatandri
Abhayamu niche deva
Shri Sainatha
Shri Sainatha
Karunamaya nee divya
Rupame shanti nilayam
Ninnu nammina varini
Nadipinchu maa Sainatha
Darini cherinavariki
Daivamai nilichina deva
Shri Sainatha
Shri Sainatha
Kashtamulo unnna variki
Kannirai tudiche deva
Shri Sainatha
Shri Sainatha
Nee padalapai valina
Bhakta janamula paliti
Nidhivi neevayya
Nannu brovayya
Parula duhkhamunerigina
Bhakta janalapala deva
Shri Sainatha
Shri Sainatha