Telugu Lyrics
నవ్వులన్ని నావేనంటూ ఓదిగావోయ్
నా చందమామ నన్ను చూసి నవ్వావోయ్
నవ్వులన్ని నావేనంటూ ఓదిగావోయ్
పైన పైన ఎగిరే పక్షి పైరగాలి తోడుగ
నేల మీద తిరిగే చేప నీటి అలల తోడుగ
పైన పైన ఎగిరే పక్షి పైరగాలి తోడుగ
నేల మీద తిరిగే చేప నీటి అలల తోడుగ
నేను నీ దారికే వచ్చా ఈ లోకం నాకు వీడొచ్చా
నేను నీ దారికే వచ్చా ఈ లోకం నాకు వీడొచ్చా
నా చందమామ నన్ను చూసి నవ్వావోయ్
నవ్వులన్ని నావేనంటూ ఓదిగావోయ్
పండగ పూట పంతులు ఇంట్లో భోజనమంట
పెళ్లింట పాటలు ఊరు వీధిలో వినిపిస్తాయంట
పండగ పూట పంతులు ఇంట్లో భోజనమంట
పెళ్లింట పాటలు ఊరు వీధిలో వినిపిస్తాయంట
నువ్వు నా కంట పడ్డాక అందెవ్వడిదేనంట
ఈ లోకం నాదేనంట
నా చందమామ నన్ను చూసి నవ్వావోయ్
నవ్వులన్ని నావేనంటూ ఓదిగావోయ్
చుక్కలలో చందమామ చందమామ లో వెన్నెల
వెన్నెల లో ఆ వెలుగు వెలుగులో ఆ దివ్వెల
చుక్కలలో చందమామ చందమామ లో వెన్నెల
వెన్నెల లో ఆ వెలుగు వెలుగులో ఆ దివ్వెల
అన్నిటిలో నిను చూస్తూ ఆనందంలో మునిగితే
అన్నిటిలో నిను చూస్తూ ఆనందంలో మునిగితే
ఏదో మత్తు కలిగింది
నా చందమామ నన్ను చూసి నవ్వావోయ్
నవ్వులన్ని నావేనంటూ ఓదిగావోయ్
నా చందమామ నన్ను చూసి నవ్వావోయ్
నవ్వులన్ని నావేనంటూ ఓదిగావోయ్
English Lyrics / Transliteration
Navvulanni naavenantu odigavoy
Naa chandamama nannu choosi navvavoy
Navvulanni naavenantu odigavoy
Paina paina egire pakshi pairagali thoduga
Nela meedha thirige chepa neeti alala thoduga
Paina paina egire pakshi pairagali thoduga
Nela meedha thirige chepa neeti alala thoduga
Nenu nee daarike vachaa ee lokam naaku veedochaa
Nenu nee daarike vachaa ee lokam naaku veedochaa
Naa chandamama nannu choosi navvavoy
Navvulanni naavenantu odigavoy
Pandaga poota panthulu intlo bhojanamantha
Pellinta paatalu ooru veedhilo vinipistayanta
Pandaga poota panthulu intlo bhojanamantha
Pellinta paatalu ooru veedhilo vinipistayanta
Nuvvu naa kanta paddaka andevvadidhenanta
Ee lokam naadhenanta
Naa chandamama nannu choosi navvavoy
Navvulanni naavenantu odigavoy
Chukkalalo chandamama chandamama lo vennela
Vennela lo aa velugu velugulo aa divvela
Chukkalalo chandamama chandamama lo vennela
Vennela lo aa velugu velugulo aa divvela
Annitilo ninu choosthu aanandamlo munigithe
Annitilo ninu choosthu aanandamlo munigithe
Edho matthu kaligindi
Naa chandamama nannu choosi navvavoy
Navvulanni naavenantu odigavoy
Naa chandamama nannu choosi navvavoy
Navvulanni naavenantu odigavoy