Telugu Lyrics
నీదు పుణ్య రక్తముతో
మమ్ము కడిగి వేసినా
పరవశింతుము ప్రభో
యేసు నాధా యేసు నాధా
నీదు పాద సేవలో
జీవితము అర్పించుచు
ఆనందింతుము ప్రభో
శిలువ మోసినావు నీవు
మా పాపముల కొరకై
సిలువపై చనినావు
మా పాపముల కొరకై
నీదు పుణ్య రక్తముతో
మమ్ము కడిగి వేసినా
పరవశింతుము ప్రభో
యేసు నాధా యేసు నాధా
నీదు పాద సేవలో
జీవితము అర్పించుచు
ఆనందింతుము ప్రభో
పరలోక రాజ్యములో
నీతో సదా నివసించు
వరము మాకియ్యును
నిత్యుడా యేసు
నీదు పుణ్య రక్తముతో
మమ్ము కడిగి వేసినా
పరవశింతుము ప్రభో
యేసు నాధా యేసు నాధా
నీదు పాద సేవలో
జీవితము అర్పించుచు
ఆనందింతుము ప్రభో
English Lyrics / Transliteration
Needhu punya rakthamutho
Mammu kadigi vesina
Paravashinthumu Prabho
Yesu Naadha Yesu Naadha
Needhu paadha sevalo
Jeevithamu arpinchuchu
Aanandinthumu Prabho
Siluva mosinaavu neevu
Maa paapamula korakai
Siluvapai chaninaavu
Maa paapamula korakai
Needhu punya rakthamutho
Mammu kadigi vesina
Paravashinthumu Prabho
Yesu Naadha Yesu Naadha
Needhu paadha sevalo
Jeevithamu arpinchuchu
Aanandinthumu Prabho
Paraloka rajyamulo
Neetho sada nivasinchu
Varamu maakiyyunu
Nithyuda Yesu
Needhu punya rakthamutho
Mammu kadigi vesina
Paravashinthumu Prabho
Yesu Naadha Yesu Naadha
Needhu paadha sevalo
Jeevithamu arpinchuchu
Aanandinthumu Prabho