Telugu Lyrics
నీ లీలలేమిటో ఏమని పొగడను
ఏమని పొగడను స్వామి
నీ లీలలేమిటో ఏమని పొగడను
తొలి సంధ్యారాగం నువ్వే
వెలుగుల దాహం నువ్వే
కోటి దీపాల వెలుగు నీవే
కోరిక తీర్చే దైవం నీవే
ఏమని పొగడను స్వామి
నీ లీలలేమిటో ఏమని పొగడను
గంగమ్మ ఒడిలో నువ్వే
సంగీత స్వరము నీవే
పరవళ్ళు తొక్కు అలల వీణ నీవే
పల్లవించు నా గొంతు నీవే
ఏమని పొగడను స్వామి
నీ లీలలేమిటో ఏమని పొగడను
పవిత్ర పంబానది నువ్వే
పరవళ్ళు తొక్కు నది నువ్వే
భువన భాస్కరం కరదీపం నీవే
భువన పావని ధార నీవే
ఏమని పొగడను స్వామి
నీ లీలలేమిటో ఏమని పొగడను
English Lyrics / Transliteration
Nee leelalemi Emani pogadanu
Emani pogadanu Swami
Nee leelalemi Emani pogadanu
Toli sandhyaragam nuvve
Velugula daaham nuvve
Koti deepala velugu neeve
Korika teerche daivam neeve
Emani pogadanu Swami
Nee leelalemi Emani pogadanu
Gangamma odilo nuvve
Sangeeta swaramu neeve
Paravallu tokku alala veena neeve
Pallavinchu naa gontu neeve
Emani pogadanu Swami
Nee leelalemi Emani pogadanu
Pavitra Pambanadi nuvve
Paravallu tokku nadi nuvve
Bhuvanabhaskaram karadeepam neeve
Bhuvanapaavani dhaara neeve
Emani pogadanu Swami
Nee leelalemi Emani pogadanu