Telugu Lyrics
సంతోషం నీకే సొంతమౌగా
ఆశలు పూసే వసంతాన
ఆనందం నీవే పొందుకోగా
మంచుతో తడిసే మల్లెలారా
మధురమైన పాట పాడలేరా
పిల్లగాలి వీచే వేళలో
పులకరింతలే పొందలేరా
తొలిసారి చూసిన అందాన
మదిలో మెదిలే నీ పేరలా
పలికే నీ పెదవుల స్వరాల
మరచిపోయే కాలమెందుకో
జీవించు ప్రేమ జీవితాన
సంతోషం నీకే సొంతమౌగా
ఆశలు పూసే వసంతాన
ఆనందం నీవే పొందుకోగా
చిలిపి కనులు చుసినా చాల
చిరునవ్వులే వీయవా మమతా
అడుగుల సవ్వడి విన్నా చాల
హృదయాన అలలు రేగవా
చిరుగాలి తాకిన కనులలో
వెన్నెల పున్నమి తోడుగా
కొత్త లోకపు కలలలో
మురిసే వేళ ఈ ప్రేమగా
జీవించు ప్రేమ జీవితాన
సంతోషం నీకే సొంతమౌగా
ఆశలు పూసే వసంతాన
ఆనందం నీవే పొందుకోగా
English Lyrics / Transliteration
Santhosham neeke sonthamouga
Aashalu poose vasanthana
Aanandam neeve pondhukoga
Manchutho thadise mallelaara
Madhuramaina paata paadale ra
Pillagaali veeche velalo
Pulakarinthale pondhalera
Tholisaari choosina andhaana
Madhilo medhile nee perala
Palike nee pedhavula swaraala
Marachipoye kaalamendhuko
Jeevinchu prema jeevithana
Santhosham neeke sonthamouga
Aashalu poose vasanthana
Aanandam neeve pondhukoga
Chilipi kanulu choosina chaala
Chirunavvule veeyava mamatha
Adugula savvadi vinna chaala
Hrudhayaana alalu regava
Chirugaali thaakina kanulalo
Vennela punnami thodugaa
Kotha lokapu kalalalo
Murise vela ee premaga
Jeevinchu prema jeevithana
Santhosham neeke sonthamouga
Aashalu poose vasanthana
Aanandam neeve pondhukoga