Telugu Lyrics
నీ పాదములకే నీ ప్రేమకే
నే దేహం దానము నే ప్రాణము దానము
నీ పాదములకే నీ ప్రేమకే
పసిడి వన్నెలలో ప్రణయ భావాలు
తనువెంతో మోహించెనే
తూరుపు తెలవారగ మేలుకొలుపులు
హృదయమ్ము కోరిందిలే
ఆ అందాలన్నీ నీ రూపములే
ఈ స్వరాలన్నీ నీ స్తుతులే
నే దేహం దానము నే ప్రాణము దానము
నీ పాదములకే నీ ప్రేమకే
మువ్వల సవ్వడులై నుదుటిన సిందూరం
పులకించె రాగములే
పడమటి సంధ్యలో ముగిసే ఈ లోకం
వలపించె నీ ఊహలే
ఆ కోరికలన్నీ నీ రూపములే
ఈ గీతాలన్నీ నీ స్తుతులే
నే దేహం దానము నే ప్రాణము దానము
నీ పాదములకే నీ ప్రేమకే
నే దేహం దానము నే ప్రాణము దానము
నీ పాదములకే నీ ప్రేమకే
English Lyrics / Transliteration
Nee paadamulake nee premake
Ne deham daanamu ne praanamu daanamu
Nee paadamulake nee premake
Pasidi vannelalo pranaya bhaavaalu
Tanuento mohinchene
Thoorupu telavaaraga melukolupulu
Hrudayammu korindile
Aa andaalanni nee roopamule
Ee swaraalanni nee sthutule
Ne deham daanamu ne praanamu daanamu
Nee paadamulake nee premake
Muvvala savvadulai nudutina sindooram
Pulakinche raagamule
Padamati sandhyalo mugise ee lokam
Valapinchene nee oohale
Aa korikalanni nee roopamule
Ee geetaalanni nee sthutule
Ne deham daanamu ne praanamu daanamu
Nee paadamulake nee premake
Ne deham daanamu ne praanamu daanamu
Nee paadamulake nee premake