Telugu Lyrics
పరిశుద్ధాత్మ ప్రవాహమై
పరిశుద్ధుడైన యేసు నాధుడు
పరిపూర్ణతను నింపెను
పారలోక జలధుల పైన
పరిశుద్ధాత్మ ప్రవాహమై
పరిశుద్ధుడైన యేసు నాధుడు
పరిపూర్ణతను నింపెను
పారలోక జలధుల పైన
పరిశుద్ధాత్మ ప్రవాహమై
పరిశుద్ధుడైన యేసు నాధుడు
పరిపూర్ణతను నింపెను
ఎండిపోయిన యెడారిలో
జీవజలముల్ ప్రవహించును
హృదయ కలుషములను కడిగి
నవీనత్వము నిచ్చును
ఎండిపోయిన యెడారిలో
జీవజలముల్ ప్రవహించును
హృదయ కలుషములను కడిగి
నవీనత్వము నిచ్చును
పారలోక జలధుల పైన
పరిశుద్ధాత్మ ప్రవాహమై
పరిశుద్ధుడైన యేసు నాధుడు
పరిపూర్ణతను నింపెను
పారలోక జలధుల పైన
పరిశుద్ధాత్మ ప్రవాహమై
పరిశుద్ధుడైన యేసు నాధుడు
పరిపూర్ణతను నింపెను
అంధకార లోకములో
జ్యోతి వలె వెలుగు నిచ్చును
అజ్ఞానపు తెరలను తొలగించి
జ్ఞానమును ప్రసాదించును
అంధకార లోకములో
జ్యోతి వలె వెలుగు నిచ్చును
అజ్ఞానపు తెరలను తొలగించి
జ్ఞానమును ప్రసాదించును
పారలోక జలధుల పైన
పరిశుద్ధాత్మ ప్రవాహమై
పరిశుద్ధుడైన యేసు నాధుడు
పరిపూర్ణతను నింపెను
పారలోక జలధుల పైన
పరిశుద్ధాత్మ ప్రవాహమై
పరిశుద్ధుడైన యేసు నాధుడు
పరిపూర్ణతను నింపెను
పారలోక జలధుల పైన
పరిశుద్ధాత్మ ప్రవాహమై
పరిశుద్ధుడైన యేసు నాధుడు
పరిపూర్ణతను నింపెను
English Lyrics / Transliteration
Parishuddhaatma pravahamai
Parishuddhudaina Yesu naadhudu
Paripoorṇathanu nimpenu
Paraloka jaladhula paina
Parishuddhaatma pravahamai
Parishuddhudaina Yesu naadhudu
Paripoorṇathanu nimpenu
Paraloka jaladhula paina
Parishuddhaatma pravahamai
Parishuddhudaina Yesu naadhudu
Paripoorṇathanu nimpenu
Enḍipoyina yeḍarilō
Jeevajalamul pravahin̄chunu
Hr̥daya kalushalanu kaḍigi
Naveenathvamu nichchunu
Enḍipoyina yeḍarilō
Jeevajalamul pravahin̄chunu
Hr̥daya kalushalanu kaḍigi
Naveenathvamu nichchunu
Paraloka jaladhula paina
Parishuddhaatma pravahamai
Parishuddhudaina Yesu naadhudu
Paripoorṇathanu nimpenu
Paraloka jaladhula paina
Parishuddhaatma pravahamai
Parishuddhudaina Yesu naadhudu
Paripoorṇathanu nimpenu
Andhakāra lōkamulō
Jyōthi vale velugu nichchunu
Ajñānapu teralanu tolagin̄chi
Jñānamunu prasādin̄chunu
Andhakāra lōkamulō
Jyōthi vale velugu nichchunu
Ajñānapu teralanu tolagin̄chi
Jñānamunu prasādin̄chunu
Paraloka jaladhula paina
Parishuddhaatma pravahamai
Parishuddhudaina Yesu naadhudu
Paripoorṇathanu nimpenu
Paraloka jaladhula paina
Parishuddhaatma pravahamai
Parishuddhudaina Yesu naadhudu
Paripoorṇathanu nimpenu
Paraloka jaladhula paina
Parishuddhaatma pravahamai
Parishuddhudaina Yesu naadhudu
Paripoorṇathanu nimpenu