Telugu Lyrics
మహిలో సదా మధురం
మానవుని పాపమును
మాన్పినది అమృతం
ప్రభు యేసు ప్రేమ
పరలోకం చేరే బాట
పవిత్ర రక్తముతో
చెలిగెను మన పాపాలు
అంధకార లోకములో
ఆశారేఖ నింపెను
అద్భుత కార్యముతో
ఆనందం పంచెను
సృష్టికే మూలమై
సర్వమును సృష్టించెను
నిరంతర ప్రేమతో
నడిపించును ఎల్లప్పుడు
జయ జయ నాథుడా
యేసు ప్రభు ప్రేమకు
స్తుతి మహిమలు
నిత్యము నీకే చెల్లును
English Lyrics / Transliteration
Mahilō sadā madhuraṁ
Mānavu n’i pāpamunu
Mān’pinadi amr̥taṁ
Prabhu yēsu prēma
Paralōkaṁ cērē bāṭa
Pavitra raktamutō
Celigenu mana pāpālu
Andhakāra lōkamulō
Āśārēkha nimpenu
Adbhutha kāryamutō
Ānandaṁ pancenu
Sr̥ṣṭikē mūlamai
Sarvamunu sr̥ṣṭin̄cenu
Nirantara prēmatō
Naḍipin̄cunu ellappuḍu
Jaya jaya nāthuḍā
Yēsu prabhu prēmaku
Stuti mahimalu
Nityamu nīkē cellunu