Telugu Lyrics
మనసే ఎదురు తిరిగే
ఏదో తెలీని తీయని
లోకం కనిపించే
ఎదో తెలీని మధురమైన
భావం కలిగే
నా గుండె లోతుల్లో
దాగి ఉన్నా
ఓ క్షణంలో
నీ కోసమే
నే పుట్టానా
నీ చూపుల్లో
నే తునా
ఎగిరి పోనా
పయనించనా
మనేసే ఎదురు తిరిగే
మనసే ఎదురు తిరిగే
ఏదో తెలీని తీయని
లోకం కనిపించే
నీ నవ్వుల తీరాల్లో
నే తీయగా
అలలా వెలిసి పోనా
నీ పెదవుల మెరుపుల్లో
నే వెన్నెల
మెరిసి పోనా
నా కళ్ళల్లో నువ్వే
నా కలల్లో నువ్వే
ఆశలన్ని నీకోసమే
నే ఆడేనా
నీ మాటే వింటే
నే గాలిలో
తేలి పోనా
ఎగిరి పోనా
మనేసే ఎదురు తిరిగే
మనసే ఎదురు తిరిగే
ఏదో తెలీని తీయని
లోకం కనిపించే
ఎదో తెలీని మధురమైన
భావం కలిగే
నా గుండె లోతుల్లో
దాగి ఉన్నా
ఓ క్షణంలో
నీ కోసమే
నే పుట్టానా
నీ చూపుల్లో
నే తునా
ఎగిరి పోనా
పయనించనా
English Lyrics / Transliteration
Manase eduru tirige
Edo teleni teeyani
Lokam kanipinche
Edo teleni madhuramaina
Bhavam kalige
Na gunde lothullo
Dagi unna
O kshanamlo
Nee kosame
Ne puttana
Nee chupullo
Ne tuna
Egiri pona
Payaninchana
Manase eduru tirige
Manase eduru tirige
Edo teleni teeyani
Lokam kanipinche
Nee navvula teerallo
Ne teeyaga
Alala velisi pona
Nee pedavula merupullo
Ne vennela
Merisi pona
Na kallallo nuvve
Na kalallo nuvve
Aashalanni neekosame
Ne aadena
Nee maate vinte
Ne gaalilo
Teli pona
Egiri pona
Manase eduru tirige
Manase eduru tirige
Edo teleni teeyani
Lokam kanipinche
Edo teleni madhuramaina
Bhavam kalige
Na gunde lothullo
Dagi unna
O kshanamlo
Nee kosame
Ne puttana
Nee chupullo
Ne tuna
Egiri pona
Payaninchana