Telugu Lyrics
అందాల వయ్యారి అపురూపము నీవే
ప్రియమైన ప్రియుడా పరవశము నీవే
నీ దరికి చేరితి నేనే నా స్వామి
నేనే నా స్వామి
అందాల పడతిని అపురూపమౌ నటన
రక్తిని పంచెద నీతో నీవు నాలో
వయసుల తీపిని వలపుల ఊపిరి
రసికుడా నీ కొరకే నే పలికెద
పాటల నీ కొరకే నే పలికెద
ఒడిలో ఒదిగి నీ ఒంపుల ఒలికి
మెల్లగ నవ్వెద మెలికలు తిరిగెద
కన్నుల కాంతితో కలవర పెట్టెద
కమ్మని నీ చన్నిదే నా నిదుర
కమ్మని నీ చన్నిదే నా నిదుర
సిరిగల స్వామిపి సింగారము నీవే
అందాల వయ్యారి అపురూపము నీవే
ప్రియమైన ప్రియుడా పరవశము నీవే
నీ దరికి చేరితి నేనే నా స్వామి
నేనే నా స్వామి
English Lyrics / Transliteration
Andala vayyari apurapamu neeve
Priyamaina priyuda paravasamu neeve
Nee dariki cheriti nene na swami
Nene na swami
Andala padatini apurupamou natana
Raktini pancheda neetho neevu naalo
Vayasula teepini valapula oopiri
Rasikuda nee korake ne palikeda
Paatala nee korake ne palikeda
Odilo odigi nee vompula oliki
Mellaga navveda melikalu thirigeda
Kannula kanthitho kalavara petteda
Kammani nee channide na nidura
Kammani nee channide na nidura
Sirigala swamipi singaramu neeve
Andala vayyari apurapamu neeve
Priyamaina priyuda paravasamu neeve
Nee dariki cheriti nene na swami
Nene na swami