Telugu Lyrics
నిధులు దొరకక వ్యధ చెందే
నరుడు ఎడతెగక తిరిగెనయ్యా
నిధి కొరకు దాహముతో
నిధులు దొరకక వ్యధ చెందే
నరుడు ఎడతెగక తిరిగెనయ్యా
ఏదో ధనవంతుడు ఒకడు
ఏమో భూమిని గుంజెనని
ఎంతో లోలోన కోసెనని
ఎవరికో సొమ్ము చేర్చెనని
ధనము వెదకుచు తిరిగెనయ్యా
ధనము వెదకుచు తిరిగెనయ్యా
నిధి కొరకు దాహముతో
నిధులు దొరకక వ్యధ చెందే
నరుడు ఎడతెగక తిరిగెనయ్యా
ఒకనాడు వాడు సొమ్ము
ఒక పాడు గోతిలోనె
దాచినాడని తెలిసి
అచటికి చేరి లోని
వస్తువులు వెదుకుచు
గోతిని త్రవ్వె నయ్యా
గోతిని త్రవ్వె నయ్యా
నిధి కొరకు దాహముతో
నిధులు దొరకక వ్యధ చెందే
నరుడు ఎడతెగక తిరిగెనయ్యా
అదిగో మట్టి గడ్డ
అదిగో రాళ్ళ గుట్ట
అదిగో చీమల పుట్ట
అదిగో పాముల బుట్ట
ఏదీ కానిది కానక
ఏడ్చె నయ్యా
ఏడ్చె నయ్యా
నిధి కొరకు దాహముతో
నిధులు దొరకక వ్యధ చెందే
నరుడు ఎడతెగక తిరిగెనయ్యా
English Lyrics / Transliteration
Nidhulu dorakaka vyadha chendhe
Naruḍu eḍathegaka thirigenayyā
Nidhi koraku daahamutho
Nidhulu dorakaka vyadha chendhe
Naruḍu eḍathegaka thirigenayyā
Edho dhanavanthudu okadu
Edho bhūmini gunjenani
Entho lōlōna kosenani
Evarikō sommu cherchanani
Dhanamu vedhakuchu thirigenayyā
Dhanamu vedhakuchu thirigenayyā
Nidhi koraku daahamutho
Nidhulu dorakaka vyadha chendhe
Naruḍu eḍathegaka thirigenayyā
Okanāḍu vāḍu sommu
Oka pāḍu gōthilōne
Dhāchināḍani telisi
Achhaṭiki chēri lōni
Vasthuvulu vedhukuchu
Gōthini thravve nayyā
Gōthini thravve nayyā
Nidhi koraku daahamutho
Nidhulu dorakaka vyadha chendhe
Naruḍu eḍathegaka thirigenayyā
Adhigo maṭṭi gaḍḍa
Adhigo rāḷḷa guṭṭa
Adhigo chīmala puṭṭa
Adhigo pāgula buṭṭa
Ēdī kānidhi kānakā
Ēḍche nayyā
Ēḍche nayyā
Nidhi koraku daahamutho
Nidhulu dorakaka vyadha chendhe
Naruḍu eḍathegaka thirigenayyā