Telugu Lyrics
ప్రియతమా నా ప్రాణమా
ఈ క్షణం నీవు లేకున్నా
ఇంకా జీవితం జీవితమా
మనసున నీవే మధుర స్మృతిగ
మదిలో నీవే కలలుగ
కనులలో నీవే కాంతులై
కదలక నువ్వే నా తోడై
ఎటుల నను మరతు నీవైన
అటులనే మరుతు నా దైవమైన
ఈ దేహం క్షణ భంగురమైన
ఈ ప్రేమ శాశ్వతమగున
నీ పిలుపున వేచి యుంటి
నీ రూపమున మురిసి పోంటి
నీ రాకకై ఎదురుచూచి
నీ కోసమే బ్రతికి యుంటి
English Lyrics / Transliteration
Priyamathama naa praanamaa
Ee kshanam neevu lekunnaa
Inkaa jeevitham jeevithamaa
Manasuna neeve madhura smruthiga
Madilo neeve kalaluga
Kanulalo neeve kaanthulai
Kadhalaka nuvve naa thodai
Etula nanu marathu neevaina
Atulane maruthu naa daivaminaina
Ee deham kshana bhanguramainaa
Ee prema shaashwathamaguna
Nee pilupuna vechi yunti
Nee roopamuna murisi ponti
Nee raakakai eduruchuchi
Nee kosame brathiki yunti