Telugu Lyrics
ధమ్మర దమ్మర మ్రోగేటి మంద్రం
జాంగమదేవర గొంతులోన
ధమ్మర దమ్మర మ్రోగేటి మంద్రం
జంగమ దేవుడు శివుడు
జగతికి ఆధారం
అతడే ముక్తి మార్గం
జంగమ దేవుడు శివుడు
జగతికి ఆధారం
అతడే ముక్తి మార్గం
జాంగమదేవర గొంతులోన
ధమ్మర దమ్మర మ్రోగేటి మంద్రం
జాంగమదేవర గొంతులోన
ధమ్మర దమ్మర మ్రోగేటి మంద్రం
కాలం గతిలోన
జగతి లయం
శైవం మార్గం
అతడే సదా శివం
జాంగమదేవర గొంతులోన
ధమ్మర దమ్మర మ్రోగేటి మంద్రం
జాంగమదేవర గొంతులోన
ధమ్మర దమ్మర మ్రోగేటి మంద్రం
English Lyrics / Transliteration
Dhammara dhammara mrogeti mandram
Jangamadevara gonthulona
Dhammara dhammara mrogeti mandram
Jangama devudu Shivudu
Jagathiki adharam
Athade mukthi margam
Jangama devudu Shivudu
Jagathiki adharam
Athade mukthi margam
Jangamadevara gonthulona
Dhammara dhammara mrogeti mandram
Jangamadevara gonthulona
Dhammara dhammara mrogeti mandram
Kalam gathilona
Jagathi layam
Shaivam margam
Athade sada Shivam
Jangamadevara gonthulona
Dhammara dhammara mrogeti mandram
Jangamadevara gonthulona
Dhammara dhammara mrogeti mandram