Telugu Lyrics
అన్నలారా తమ్ములారా ఆడపడుచులారా
అందరూ ఒకటై రండి
మన శ్రీదేవి భజనలో చేరి
మది నిండా ఆనందం నింపండి
ఆనందం నింపండి
అందరూ ఒకటై రండి
మన శ్రీదేవి భజనలో చేరి
మది నిండా ఆనందం నింపండి
ఆనందం నింపండి
English Lyrics / Transliteration
Annadaraa Tammuladaraa Aadapaduchuladaraa
Andaroo okatai randi
Mana Sridevi bhajanalo cheri
Madi nindaa aanandam nimpandi
Aanandam nimpandi
Andaroo okatai randi
Mana Sridevi bhajanalo cheri
Madi nindaa aanandam nimpandi
Aanandam nimpandi