Telugu Lyrics
ఓ ప్రియ వసుంధర
జనని సుందర
నీ చరణ సేవలో
నిత్యము ఉండగా
సరియె చాలుగా
ప్రకృతి రమణీయత
భావాల మధురిమ
సుందర భావాలు
జీవన సరిగమ
జీవన సరిగమ
హృదయ స్పందన
శ్రావ్య గీతిక
అందాల లాలన
సుమధుర మాలిక
సుమధుర మాలిక
ఆనంద గీతిక
ఆనంద గీతిక
ఆనంద గీతిక
ఓ ప్రియ వసుంధర
ఓ ప్రియ వసుంధర
జనని సుందర
నీ చరణ సేవలో
నిత్యము ఉండగా
సరియె చాలుగా
English Lyrics / Transliteration
O Priya Vasundhara
Janani Sundara
Nee Charana Sevalo
Nityamu Undaga
Sariye Chaluga
Prakruthi Ramaneyatha
Bhavala Madhurima
Sundara Bhavalu
Jeevana Sarigama
Jeevana Sarigama
Hrudaya Spandana
Shravya Geethika
Andala Lalana
Sumadhura Malika
Sumadhura Malika
Ananda Geethika
Ananda Geethika
Ananda Geethika
O Priya Vasundhara
O Priya Vasundhara
Janani Sundara
Nee Charana Sevalo
Nityamu Undaga
Sariye Chaluga