Telugu Lyrics
ప్రెమ మొదలైతే – ప్రెమ మొదలైతే
ప్రెమ మొదలైతే…
ప్రియతమా నేడు మన ప్రియతమా నేడు
మన కథ మొదలు
ప్రెమ మొదలైతే…
ఒడిలో తొడిమెన్నొ దాచినా
పగలే వెన్నెల చూసినా
తళుకు తారలతో వయ్యారమాడనా
తలపులన్నిటిలో వెన్నెల నీవననా
నీలో లీనమాయే నా మది
నీవే నా లోకం…
ప్రెమ మొదలైతే…
కనులలో కలలు దాచిన
మదిలో వరము కోరిన
సరసాల సవ్వడి చిలిపి కోరనా
సింగారాల సింహారమాడనా
నీవే నా లోకం…
ప్రెమ మొదలైతే…
English Lyrics / Transliteration
Prema modhalaite – Prema modhalaite
Prema modhalaite…
Priyamathama nedu mana priyamathama nedu
Mana katha modhalu
Prema modhalaite…
Odilo thodimenno daachinaa
Pagale vennela choosinaa
Thaluku thaaralatho vayyaaramadanaa
Thalapulannitilo vennela neevananaa
Neelo leenamaaye naa madhi
Neeve naa lokam…
Prema modhalaite…
Kanulalo kalalu daachina
Madilo varamu korina
Sarasala savvadi chilipi koranaa
Singaaraala simhaaramaadanaa
Neeve naa lokam…
Prema modhalaite…