Telugu Lyrics
ఏదో చేసింది చూడు
ఎదలోన సే సే..
ఏదో పిలిచింది చూడు
సరిగమ పదనిస..
నాకు నేనే తెలియదు
ఏదో ఆశ..
నన్ను ఆపనీయదు
ఈ మనసే సే సే..
ఏదో చేసింది చూడు
ఎదలోన సే సే..
ఏదో పిలిచింది చూడు
నీలిమయిన ఆకాశం
అద్దానిలా కనిపించె
మనసంతలో నిన్నె
తాగె నదిలా తోచె
ఒడిలోన వెన్నెల..
నేనే కోరుకున్నా
మనసంతా మల్లియ..
మదిలో వెలిగించా
నా గుండెల్లో సవ్వడి..
నీ ఊహలేగా..
నా కళ్ళల్లో మెరుపు..
నీ రూపమెగా..
ఈ మనసే సే సే..
ఏదో చేసింది చూడు
ఎదలోన సే సే..
ఏదో పిలిచింది చూడు
సరిగమ పదనిస..
నాకు నేనే తెలియదు
ఏదో ఆశ..
నన్ను ఆపనీయదు
తన మనసే నా మనసని
తెలిసే సమయం వచ్చే
ఏ జల్లులు నా దరిచేరి
నీ ప్రేమను పంచె
ఎండమావి నీవంట
నమ్మను ఇంకెన్నడూ
అంతరంగ నదిలో
నీవే నా కెరటమై
ఈ చిరునవ్వుల రాశి..
నీవేనని తెలుసు..
ఈ ఉదయపు కాంతి..
నీవేనని తెలుసు..
ఈ మనసే సే సే..
ఏదో చేసింది చూడు
ఎదలోన సే సే..
ఏదో పిలిచింది చూడు
సరిగమ పదనిస..
నాకు నేనే తెలియదు
ఏదో ఆశ..
నన్ను ఆపనీయదు
English Lyrics / Transliteration
Edo chesindi choodu
Edalona se se..
Edo pilichindi choodu
Sa rigama padanisa..
Naaku nene teliyadu
Edo aasha..
Nannu aapaniyyadu
Ee manase se se..
Edo chesindi choodu
Edalona se se..
Edo pilichindi choodu
Neelimaina aakasam
Addaanilaa kanipinche
Manasanthalo ninne
Thaage nadilaa thoche
Odilona vennela..
Nene korukunnaa
Manasantha malliya..
Madilo veliginchhaa
Naa gundello savvadi..
Nee oohalega..
Naa kallallo merupu..
Nee roopaméga..
Ee manase se se..
Edo chesindi choodu
Edalona se se..
Edo pilichindi choodu
Sa rigama padanisa..
Naaku nene teliyadu
Edo aasha..
Nannu aapaniyyadu
Thana manase naa manasani
Telise samayam vachche
E jallulu naa darichéri
Nee premanu panche
Endamaavi neevanta
Nammánu inkennadú
Antharanga nadilo
Neeve naa keratamai
Ee chirunavvula raashi..
Neevenani telusu..
Ee udayapu kaanthi..
Neevenani telusu..
Ee manase se se..
Edo chesindi choodu
Edalona se se..
Edo pilichindi choodu
Sa rigama padanisa..
Naaku nene teliyadu
Edo aasha..
Nannu aapaniyyadu