Telugu Lyrics
వింతైనది వినలేరుగా
వింతైనది వినలేరంటే
వింతయెవరిదో తెలుసుకోరా
వింతానికి వింతారేగాని
వింతైనది వినలేరుగా
వింతైనది వినలేరంటే
వింతయెవరిదో తెలుసుకోరా
పల్లవి:
ఏడు రంగులు కలిస్తే తెల్లని
అది తెల్లని వర్ణమని తెలుసుకోరా
ఏడు రంగులు కలిస్తే తెల్లని
అది తెల్లని వర్ణమని తెలుసుకోరా
తెల్లని రంగును చూడలేరుగా
తెల్లని రంగును చూడలేరుగా
తెల్లని రంగున వింత కాదూరా
వింతానికి వింతారేగాని
వింతైనది వినలేరుగా
వింతైనది వినలేరంటే
వింతయెవరిదో తెలుసుకోరా
చరణం 1:
అందరి చేతిలో అద్దములుంటాయ్
ఆ అద్దముల్లో రూపముంటుంది
అందరి చేతిలో అద్దములుంటాయ్
ఆ అద్దముల్లో రూపముంటుంది
రూపమును చూడలేరుగా
రూపమును చూడలేరుగా
రూపమున వింత కాదూరా
వింతానికి వింతారేగాని
వింతైనది వినలేరుగా
వింతైనది వినలేరంటే
వింతయెవరిదో తెలుసుకోరా
చరణం 2:
కోటి కిరణములు కలిస్తే సూర్యుడట
ఆ సూర్యుడే వెలుగునందీ
కోటి కిరణములు కలిస్తే సూర్యుడట
ఆ సూర్యుడే వెలుగునందీ
వెలుగున సూర్యుడు వింత కాదూరా
వెలుగున సూర్యుడు వింత కాదూరా
వెలుగున వింత కాదూరా
వింతానికి వింతారేగాని
వింతైనది వినలేరుగా
వింతైనది వినలేరంటే
వింతయెవరిదో తెలుసుకోరా
English Lyrics / Transliteration
Vintainadi vinaleruga
Vintainadi vinalerante
Vintheyevari doh telusukora
Vintaaniki vintaare gaani
Vintainadi vinaleruga
Vintainadi vinalerante
Vintheyevari doh telusukora
Pallavi:
Yedu rangulu kaliste tellani
Adi tellani varnamani telusukora
Yedu rangulu kaliste tellani
Adi tellani varnamani telusukora
Tellani rangu nu choodaleruga
Tellani rangu nu choodaleruga
Tellani rangu na vintha kaadura
Vintaaniki vintaare gaani
Vintainadi vinaleruga
Vintainadi vinalerante
Vintheyevari doh telusukora
Charanam 1:
Andari chethilo addamuluntaayi
Aa addamullo roopamuntundi
Andari chethilo addamuluntaayi
Aa addamullo roopamuntundi
Roopamu nu choodaleruga
Roopamu nu choodaleruga
Roopamuna vintha kaadura
Vintaaniki vintaare gaani
Vintainadi vinaleruga
Vintainadi vinalerante
Vintheyevari doh telusukora
Charanam 2:
Koti kiranmulu kaliste suryudata
Aa suryude velugunandi
Koti kiranmulu kaliste suryudata
Aa suryude velugunandi
Veluguna suryudu vintha kaadura
Veluguna suryudu vintha kaadura
Veluguna vintha kaadura
Vintaaniki vintaare gaani
Vintainadi vinaleruga
Vintainadi vinalerante
Vintheyevari doh telusukora