Telugu Lyrics
నీ వయసు చెప్పవె పాప
నాకు దండన నాకే
నీవు దండన నాకే
జంట కోరను జంట
పెరు చెప్పవె పాప
నీ వయసు చెప్పవె పాప
నాకు దండన నాకే
నీవు దండన నాకే
జంట కోరను జంట
మగతనం ఉన్న మగవాడికి
మరు కన్ను పడదులే
మగతనం లేని మగవాడికి
మరు కన్ను తప్పదులే
మగతనం కోరను
మరు కన్ను కోరను
మగతనం కోరను
మరు కన్ను కోరను
జంట కోరను జంట
మగతనం కోరను
మరు కన్ను కోరను
హెయ్ పెరు చెప్పవె పాప
నీ వయసు చెప్పవె పాప
నాకు దండన నాకే
నీవు దండన నాకే
జంట కోరను జంట
చరణం
కోరుకున్న మగవాడే
కనుల ముందు ఉన్నాడే
కోరను నే కోరను
నీకై నేను కోరను
చెంత చేరను నే చెంత
నీ చెంత చేరను
నే ను
కోరుకున్న మగవాడే
కనుల ముందు ఉన్నాడే
కోరను నే కోరను
నీకై నేను కోరను
మగతనం ఉన్న మగవాడికి
మరు కన్ను పడదులే
మగతనం లేని మగవాడికి
మరు కన్ను తప్పదులే
మగతనం కోరను
మరు కన్ను కోరను
పెరు చెప్పవె పాప
నీ వయసు చెప్పవె పాప
నాకు దండన నాకే
నీవు దండన నాకే
జంట కోరను జంట
English Lyrics / Transliteration
Nee vayasu cheppave papa
Naaku dandana naake
Neevu dandana naake
Janta koranu janta
Peru cheppave papa
Nee vayasu cheppave papa
Naaku dandana naake
Neevu dandana naake
Janta koranu janta
Magathanam unna magavaadiki
Maru kannu padadhule
Magathanam leni magavaadiki
Maru kannu thappadhule
Magathanam koranu
Maru kannu koranu
Magathanam koranu
Maru kannu koranu
Janta koranu janta
Magathanam koranu
Maru kannu koranu
Hey Peru cheppave papa
Nee vayasu cheppave papa
Naaku dandana naake
Neevu dandana naake
Janta koranu janta
Charanam
Korukunna magavaade
Kanula mundhu unnade
Koranu ne koranu
Neekai nenu koranu
Chentha cheranu ne chentha
Nee chentha cheranu
Ne nu
Korukunna magavaade
Kanula mundhu unnade
Koranu ne koranu
Neekai nenu koranu
Magathanam unna magavaadiki
Maru kannu padadhule
Magathanam leni magavaadiki
Maru kannu thappadhule
Magathanam koranu
Maru kannu koranu
Peru cheppave papa
Nee vayasu cheppave papa
Naaku dandana naake
Neevu dandana naake
Janta koranu janta