Telugu Lyrics
యేసు నామాని
ఆరాధించుమా
ఆనందించుమా
రక్షకుడై జన్మించె
మన్నుల దైవం
మన పాపములన్ని
తొలగించె దైవం
శాంతి మార్గమున
నడిపించు దైవం
ప్రేమ స్వరూపిని
పలికించు దైవం
అంధకారమున
వెలుగు దైవం
కష్టములన్ని
పోవును దైవం
నరుడై వచ్చి
మనకై చచ్చె
మనలను బ్రతికించ
జీవము నిచ్చె
English Lyrics / Transliteration
Yesu Naamaani
Aaraadhimchumaa
Aanandhinchumaa
Rakshakudai Janminche
Mannula Daivam
Mana Paapamulanni
Tholagimche Daivam
Shaanthi Maargamuna
Nadipinchu Daivam
Prema Swaroopini
Palikinchu Daivam
Andhakaaramuna
Velugu Daivam
Kashtamulanni
Povunu Daivam
Narudai Vacchi
Manakai Chache
Manalanu Brathikinch
Jeevam Nicche