Telugu Lyrics
సాగరమంతది తీరమెన్నడు లేనిది
యెహోవా ప్రేమకు అంతులేదు
యెహోవా ప్రేమకు అంతులేదు
దేవుని ప్రేమకు తెలియదు హద్దులు
సాగరమంతది తీరమెన్నడు లేనిది
యెహోవా ప్రేమకు అంతులేదు
యెహోవా ప్రేమకు అంతులేదు
నీ మనసు మార్చుకో
అన్ని దారులు తెరుచుకో
మనసులో నున్న దుఃఖం
మాయమవ్వక తప్పదు
నీ పాపములన్ని నీకు
క్షమియించును దేవుడు
యేసునందున నమ్ముకొ
నిత్య జీవం పొందుకో
దేవుని ప్రేమకు తెలియదు హద్దులు
సాగరమంతది తీరమెన్నడు లేనిది
యెహోవా ప్రేమకు అంతులేదు
యెహోవా ప్రేమకు అంతులేదు
మనసులోనున్న దుఃఖం
మాయమవ్వక తప్పదు
నీ పాపములన్ని నీకు
క్షమియించును దేవుడు
యేసునందున నమ్ముకొ
నిత్య జీవం పొందుకో
దేవుని ప్రేమకు తెలియదు హద్దులు
సాగరమంతది తీరమెన్నడు లేనిది
యెహోవా ప్రేమకు అంతులేదు
యెహోవా ప్రేమకు అంతులేదు
English Lyrics / Transliteration
Sagaramanthadi teeramennaḍu lenidi
Yehowā premaku antulēdu
Yehowā premaku antulēdu
Devuni premaku teliyadu haddulu
Sagaramanthadi teeramennaḍu lenidi
Yehowā premaku antulēdu
Yehowā premaku antulēdu
Nee manasu marchuko
Anni daarulu teruchuko
Manasulō nunna duḥkhaṁ
Maayamavvaka tappadu
Nee paapamalanni neeku
Kshaminchuḍu dēvuḍu
Yēsunanduna nammuko
Nitya jeevaṁ ponduko
Devuni premaku teliyadu haddulu
Sagaramanthadi teeramennaḍu lenidi
Yehowā premaku antulēdu
Yehowā premaku antulēdu
Manasulōnunna duḥkhaṁ
Maayamavvaka tappadu
Nee paapamalanni neeku
Kshaminchuḍu dēvuḍu
Yēsunanduna nammuko
Nitya jeevaṁ ponduko
Devuni premaku teliyadu haddulu
Sagaramanthadi teeramennaḍu lenidi
Yehowā premaku antulēdu
Yehowā premaku antulēdu