Telugu Lyrics
ఆడబోకురా సోడూ
నీదేముందిరా పాడు
పట్టుకోవయ్యా నీ బేడూ
కైలావే చేడుగుడు
ఆడబోకురా సోడూ
నీదేముందిరా పాడు
పట్టుకోవయ్యా నీ బేడూ
ఎంతవారికైనా ఉన్నదిలే ఓ ఓ ఓ
ఒక చుక్క చాలదులే ఓ ఓ ఓ
ఆడుకునేది ఆటవేషమే ఓ ఓ ఓ
అదెందుకో తెలుసుకో ఓ ఓ ఓ
కైలావే చేడుగుడు
ఆడబోకురా సోడూ
నీదేముందిరా పాడు
పట్టుకోవయ్యా నీ బేడూ
పట్టుకుంటే పట్టుకోలేరు
వదిలేస్తే వదిలిపోలేరు
కనుమరుగే కనబడలేరు
కరిగే ఆడే కనులందురు
అవ్వరాదు లెక్కలన్న
అయ్యరాని తంటాలన్న
ఆడితే ఆ ఆటలోన
ఆడేరు మనమున్న
కైలావే చేడుగుడు
ఆడబోకురా సోడూ
నీదేముందిరా పాడు
పట్టుకోవయ్యా నీ బేడూ
మనసొకటయినా మమతలొకటయినా
మెచ్చినదెప్పుడైనా
మనసుపడే వలపన్న
మరియెవరికైనా
మది చలిస్తే కలవదన్న
వచ్చెయన్న
అద్దమెటు పట్టినా
తన రూపమే కదా
అందుకే నేనొచ్చా
నీకోసం నేనొచ్చా
చిలిపి తనమే కల
మెలగాలి నేరమన్న
ఎంత చూసినా
అంత చిలిపితనమే
నీది
కైలావే చేడుగుడు
ఆడబోకురా సోడూ
నీదేముందిరా పాడు
పట్టుకోవయ్యా నీ బేడూ
ఎంతవారికైనా ఉన్నదిలే ఓ ఓ ఓ
ఒక చుక్క చాలదులే ఓ ఓ ఓ
ఆడుకునేది ఆటవేషమే ఓ ఓ ఓ
అదెందుకో తెలుసుకో ఓ ఓ ఓ
English Lyrics / Transliteration
Aadabokura sodoo
Needemundira paadu
Pattukovayya nee bedoo
Kailave chedugudu
Aadabokura sodoo
Needemundira paadu
Pattukovayya nee bedoo
Enthavaarikainaa unnadhile oh oh oh
Oka chukka chaaladhule oh oh oh
Aadukunedhi aataveshamē oh oh oh
Adhendukō telusukō oh oh oh
Kailave chedugudu
Aadabokura sodoo
Needemundira paadu
Pattukovayya nee bedoo
Pattukunte pattukoleru
Vadilesthe vadilipoleru
Kanumarugē kanabadaleru
Karigē aadē kanulunduru
Awwaraadhu lekkalanna
Ayyaarani thantaalanna
Aadithe aa aatalona
Aaderu manamunna
Kailave chedugudu
Aadabokura sodoo
Needemundira paadu
Pattukovayya nee bedoo
Manasokatayinaa mamthalokatayinaa
Mechhinadheppudainaa
Manasupadē valapanna
Mariyevarikainaa
Madhi chalisthe kalavadhanna
Vachcheyanna
Addametu pattinaa
Thana roopamē kadhaa
Andhukē nenochchaa
Neekosam nenochchaa
Chilipi thanamē kala
Melagaali neramannaa
Entha choosinaa
Antha chilipithanamē
Needhi
Kailave chedugudu
Aadabokura sodoo
Needemundira paadu
Pattukovayya nee bedoo
Enthavaarikainaa unnadhile oh oh oh
Oka chukka chaaladhule oh oh oh
Aadukunedhi aataveshamē oh oh oh
Adhendukō telusukō oh oh oh