Telugu Lyrics
నీతో ఈ లోకం మరచీ
నీతో ఈ లోకం మరచీ
మమతల వలయం వీడాలంటూ
ప్రేమకు అంతులేదంటూ
మమతల వలయం వీడాలంటూ
ప్రేమకు అంతులేదంటూ
నిత్యం ఏకాంత క్షణమే అడిగా
నీతో ఈ లోకం మరచీ
నీతో ఈ లోకం మరచీ
విరబూసిన పున్నమి రేయి
వేణువై నిను పాడాలంటూ
విరబూసిన పున్నమి రేయి
వేణువై నిను పాడాలంటూ
నీ కనుల లోతున దాగి
కవితగా వెలియాలంటూ
నీ కనుల లోతున దాగి
కవితగా వెలియాలంటూ
ఒక కోరిక కలిగింది
ఒక కోరిక కలిగింది
ఒక కోరిక కలిగింది
నిత్యం ఏకాంత క్షణమే అడిగా
నీతో ఈ లోకం మరచీ
నీతో ఈ లోకం మరచీ
నలిగిన నయనం తెరచినంత
వెన్నెలగా రావాలోయంటూ
నలిగిన నయనం తెరచినంత
వెన్నెలగా రావాలోయంటూ
పగిలిన హృదయం ముక్కలై
పారిన కన్నీరే తీరమంటూ
పగిలిన హృదయం ముక్కలై
పారిన కన్నీరే తీరమంటూ
ఒక బాధ కలిగింది
ఒక బాధ కలిగింది
ఒక బాధ కలిగింది
నిత్యం ఏకాంత క్షణమే అడిగా
నీతో ఈ లోకం మరచీ
నీతో ఈ లోకం మరచీ
మమతల వలయం వీడాలంటూ
ప్రేమకు అంతులేదంటూ
మమతల వలయం వీడాలంటూ
ప్రేమకు అంతులేదంటూ
నిత్యం ఏకాంత క్షణమే అడిగా
నీతో ఈ లోకం మరచీ
నీతో ఈ లోకం మరచీ
English Lyrics / Transliteration
Neetho ee lokam marachi
Neetho ee lokam marachi
Mamathala valayam veedaalantu
Premaku antu ledantu
Mamathala valayam veedaalantu
Premaku antu ledantu
Nityam ekanta kshaname adiga
Neetho ee lokam marachi
Neetho ee lokam marachi
Virabhoosina punnami reyi
Venugai ninu paadaalantu
Virabhoosina punnami reyi
Venugai ninu paadaalantu
Nee kanula lothuna daagi
Kavithaga veliyaalantu
Nee kanula lothuna daagi
Kavithaga veliyaalantu
Oka korika kaligindi
Oka korika kaligindi
Oka korika kaligindi
Nityam ekanta kshaname adiga
Neetho ee lokam marachi
Neetho ee lokam marachi
Naligina nayanam terachinantha
Vennelaga raavaaloyantu
Naligina nayanam terachinantha
Vennelaga raavaaloyantu
Pagalina hrudayam mukkalaai
Paarina kannire theeramantu
Pagalina hrudayam mukkalaai
Paarina kannire theeramantu
Oka baadha kaligindi
Oka baadha kaligindi
Oka baadha kaligindi
Nityam ekanta kshaname adiga
Neetho ee lokam marachi
Neetho ee lokam marachi
Mamathala valayam veedaalantu
Premaku antu ledantu
Mamathala valayam veedaalantu
Premaku antu ledantu
Nityam ekanta kshaname adiga
Neetho ee lokam marachi
Neetho ee lokam marachi