Telugu Lyrics
పరువము పిలిచింది కలసి పోమని
వయసు పిలిచింది వలచి రమ్మని
పరువము పిలిచింది కలసి పోమని
పరువపు కోయిల పలకరించెను
పవనపు సవ్వడి పాడెను
పరువపు కోయిల పలకరించెను
పవనపు సవ్వడి పాడెను
మదిలోని కోరిక మెలుకొలుపుతూ
మరుని బాణము దొరికినది
వయసు పిలిచింది వలచి రమ్మని
పరువము పిలిచింది కలసి పోమని
తొలి రేయి ముసుగులో తలపులే వెన్నెల
తనలోన తనె మైమరిచెను
తొలి రేయి ముసుగులో తలపులే వెన్నెల
తనలోన తనె మైమరిచెను
ప్రియుని చేతులలో విరిసే పువ్వయై
పరిమళాలై తేలిపోనా
వయసు పిలిచింది వలచి రమ్మని
పరువము పిలిచింది కలసి పోమని
English Lyrics / Transliteration
Paruvamu pilichindi kalasi pomani
Vayasu pilichindi valachi rammani
Paruvamu pilichindi kalasi pomani
Paruvapu koyila palakarincenu
Pavanapu savvadi paadenu
Paruvapu koyila palakarincenu
Pavanapu savvadi paadenu
Madiloni korika melukolupu thoo
Maruni baanamu dorikinadi
Vayasu pilichindi valachi rammani
Paruvamu pilichindi kalasi pomani
Toli reyi musugulo talapule vennela
Tanalona tane maimarichenu
Toli reyi musugulo talapule vennela
Tanalona tane maimarichenu
Priyunni chetulalo virise puvvayai
Parimalaalai telipona
Vayasu pilichindi valachi rammani
Paruvamu pilichindi kalasi pomani