Telugu Lyrics
కల్యాణస్వాములము స్వామియ్యస్వాములము
కన్యస్వాములము కన్నయ్యస్వాములము
కల్యాణస్వాములము స్వామియ్యస్వాములము
అయ్యప్ప శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామి అయ్యప్ప
శరణమయ్యప్ప అయ్యప్ప
హరిహరపుత్రుడవు నీవయ్య
అరిమురి మొక్కులు నీవయ్య
కలికాల దేవతవు నీవయ్య
కలియుగ వరముగ నీవయ్య
పడి పూజలందుకొందువయ్య
పదునొకంటినందువు అయ్య
పసిడి సింహాసనంబందువు
పవిత్ర దీపము నీవయ్య
అయ్యప్ప శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామి అయ్యప్ప
శరణమయ్యప్ప అయ్యప్ప
నీలి కొంగు నీవే అయ్య
నీలకంఠుడవు నీవే అయ్య
కోరితే వరములిచ్చెదవు
కరుణామూర్తిగ నీవయ్య
అందాల రూపంబు నీవయ్య
అభయ హస్తంబు నీవయ్య
ఎత్తిన బాకాలు నీవయ్య
ఎరుపెక్కిన కన్నులు నీవయ్య
కన్యస్వాములము కన్నయ్యస్వాములము
కల్యాణస్వాములము స్వామియ్యస్వాములము
కన్యస్వాములము కన్నయ్యస్వాములము
కల్యాణస్వాములము స్వామియ్యస్వాములము
అయ్యప్ప శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామి అయ్యప్ప
శరణమయ్యప్ప అయ్యప్ప
English Lyrics / Transliteration
Kalyana Swamulamu Swamiyya Swamulamu
Kanyaswamulamu Kannayya Swamulamu
Kalyana Swamulamu Swamiyya Swamulamu
Ayyappa Sharanam Ayyappa
Ayyappa Swami Ayyappa
Sharanam Ayyappa Ayyappa
Harihara putrudavu neevayya
Arimuri mokkulu neevayya
Kala kaladevathavu neevayya
Kaliyuga varamuga neevayya
Padi pujalandukunduvayya
Padunokantinanduvu ayya
Pasidi simhasanambunduvu
Pavithra deepamu neevayya
Ayyappa Sharanam Ayyappa
Ayyappa Swami Ayyappa
Sharanam Ayyappa Ayyappa
Neeli kongu neeve ayya
Neelakanthudavu neeve ayya
Korithe varamulicchedavu
Karunamurthiga neevayya
Andala rupambu neevayya
Abhaya hastambu neevayya
Etthina bakalu neevayya
Erupekina kannulu neevayya
Kanyaswamulamu Kannayya Swamulamu
Kalyana Swamulamu Swamiyya Swamulamu
Kanyaswamulamu Kannayya Swamulamu
Kalyana Swamulamu Swamiyya Swamulamu
Ayyappa Sharanam Ayyappa
Ayyappa Swami Ayyappa
Sharanam Ayyappa Ayyappa