Telugu Lyrics
శ్రీరాముని దివ్యనామము
సేవించుచున్నంతనే
శ్రీరాముని దివ్యనామము
సేవించుచున్నంతనే
కలికాలమందున కష్టములెల్ల
కరిగిపోవునయా
కరిగిపోవునయా
శ్రీరాముని దివ్యనామము
సేవించుచున్నంతనే
సంతాపము తొలగునయా
సంసార భారము తీరునయా
సంతాపము తొలగునయా
సంసార భారము తీరునయా
కోరికలెన్నియు తీరునయా
కొలుచుచున్నంతనే
శ్రీరాముని దివ్యనామము
సేవించుచున్నంతనే
పాపములన్నియు నశించునయా
పుణ్యములెన్నో వచ్చునయా
పాపములన్నియు నశించునయా
పుణ్యములెన్నో వచ్చునయా
శాంతినిచ్చును స్వామిరాయ
శరణన్నంతనే
శ్రీరాముని దివ్యనామము
సేవించుచున్నంతనే
అష్టైశ్వర్యములు లభించునయా
అన్నింట విజయము నిచ్చునయా
అష్టైశ్వర్యములు లభించునయా
అన్నింట విజయము నిచ్చునయా
జ్ఞానమునిచ్చును భక్తితోడ
కొలిచినంతనే
శ్రీరాముని దివ్యనామము
సేవించుచున్నంతనే
కలికాలమందున కష్టములెల్ల
కరిగిపోవునయా
కరిగిపోవునయా
శ్రీరాముని దివ్యనామము
సేవించుచున్నంతనే
English Lyrics / Transliteration
Sriramuni divya naamamu
Sevinchu chunnantane
Sriramuni divya naamamu
Sevinchu chunnantane
Kalika lamanduna kashtamulella
Karigipovunaya
Karigipovunaya
Sriramuni divya naamamu
Sevinchu chunnantane
Santapamu tolagunaya
Samsara bharamu teerunaya
Santapamu tolagunaya
Samsara bharamu teerunaya
Korikalenniyu teerunaya
Koluchu chunnantane
Sriramuni divya naamamu
Sevinchu chunnantane
Papamulanniyu nashinchunaya
PunyumulEnno vachchunaya
Papamulanniyu nashinchunaya
PunyumulEnno vachchunaya
Shantinichunu swamiraya
Sharanannantane
Sriramuni divya naamamu
Sevinchu chunnantane
Ashtaiswaryamulu labhinchunaya
Anninta vijayam nichchunaya
Ashtaiswaryamulu labhinchunaya
Anninta vijayam nichchunaya
Gnanamunichunu bhaktitoda
Kolichinantane
Sriramuni divya naamamu
Sevinchu chunnantane
Kalika lamanduna kashtamulella
Karigipovunaya
Karigipovunaya
Sriramuni divya naamamu
Sevinchu chunnantane