Telugu Lyrics
నరసింహస్వామి
యాదాద్రి నరసింహస్వామి
నరసింహస్వామి
హరిహర రూపా
శరణాగత త్రాణా
యాదాద్రి నరసింహస్వామి
నరసింహస్వామి
తల్లి లక్ష్మి నీకు తోడై
భువనాలకు వెలుగునివ్వగా
భక్తవత్సల దీనులకు
అభయమును కాంక్షించగా
పసిడి కొండపై కొలువై
కల్యాణ నరసింహుడా
పసిడి కొండపై కొలువై
కల్యాణ నరసింహుడా
లోక పాలక దేవుడా
వరముల వర్షించే స్వామి
యాదాద్రి నరసింహస్వామి
నరసింహస్వామి
హరిహర రూపా
శరణాగత త్రాణా
యాదాద్రి నరసింహస్వామి
నరసింహస్వామి
అష్టాక్షరి జపమందు
అష్టసిద్ధులు పంచమందు
నిన్ను నమ్మినవారికి
నిఖిల సంపదలివ్వగా
అంజనపుత్రుడు ముందు
ఆంజనేయుడు సేవలో
అంజనపుత్రుడు ముందు
ఆంజనేయుడు సేవలో
నరహరి సన్నుతిచేయగా
నరహరి రూపాన వెలిసి
యాదాద్రి నరసింహస్వామి
నరసింహస్వామి
హరిహర రూపా
శరణాగత త్రాణా
యాదాద్రి నరసింహస్వామి
నరసింహస్వామి
English Lyrics / Transliteration
Narasimhaswami
Yadadri Narasimhaswami
Narasimhaswami
Harihara roopa
Sharanagata trana
Yadadri Narasimhaswami
Narasimhaswami
Thalli Lakshmi neeku thodai
Bhuvanalaku velugunivvaga
Bhaktavatsala deenulaku
Abhayamunu kankshinchaga
Pasidi kondapai koluvai
Kalyana Narasimhuda
Pasidi kondapai koluvai
Kalyana Narasimhuda
Loka palaka devuda
Varamula varshinche swami
Yadadri Narasimhaswami
Narasimhaswami
Harihara roopa
Sharanagata trana
Yadadri Narasimhaswami
Narasimhaswami
Ashtakshari japamandu
Ashtasidhhulu panchamandu
Ninnu namminavariki
Nikhila sampadalivvaga
Anjanaputrudu mundu
Anjaneyudu sevalo
Anjanaputrudu mundu
Anjaneyudu sevalo
Narahari sannuthicheyaga
Narahari roopana velisi
Yadadri Narasimhaswami
Narasimhaswami
Harihara roopa
Sharanagata trana
Yadadri Narasimhaswami
Narasimhaswami