Telugu Lyrics
నువ్వు చూపిన లోకం
నాకిక జీవితమంతా
నీవే నీవే నా శ్వాస
భూవి ఎరగని చరిత్ర
నువ్వు చూపిన లోకం
నాకిక జీవితమంతా
నీవే నీవే నా శ్వాస
ఎవరికేమి లోకం
ఎవరికేమి రాగం
ఎవరికి తోచిన లోకం
అది నాకంటూ ఎందుకు
కాలం గతి మారును
కారుణ్యం మని మారదు
ఎవరికేమి లోకం
నాకంటూ నీవే లోకం
భూవి ఎరగని చరిత్ర
నువ్వు చూపిన లోకం
నాకిక జీవితమంతా
నీవే నీవే నా శ్వాస
నీ అడుగు జాడలలో
నడుచుకుంటూ వెళ్తాను
నీ కనుపాపలలో
నన్ను చూసుకుంటూ బతుకుతాను
నీ ప్రేమ దీపము
వెలుగు బాటలో నన్ను
నడిపించు కొన్నాళ్ళూ
నను వీడిపోతావా
భూవి ఎరగని చరిత్ర
నువ్వు చూపిన లోకం
నాకిక జీవితమంతా
నీవే నీవే నా శ్వాస
ఎవరికేమి లోకం
ఎవరికేమి రాగం
ఎవరికి తోచిన లోకం
అది నాకంటూ ఎందుకు
కాలం గతి మారును
కారుణ్యం మని మారదు
ఎవరికేమి లోకం
నాకంటూ నీవే లోకం
భూవి ఎరగని చరిత్ర
నువ్వు చూపిన లోకం
నాకిక జీవితమంతా
నీవే నీవే నా శ్వాస
English Lyrics / Transliteration
Nuvvu choopina lokam
Naakika jeevithamantha
Neeve neeve naa shwaasa
Bhoovi eragani charitra
Nuvvu choopina lokam
Naakika jeevithamantha
Neeve neeve naa shwaasa
Evarikemi lokam
Evarikemi raagam
Evariki thochina lokam
Adi naakantu enduku
Kaalam gathi maarunu
Kaarunyam mani maaradu
Evarikemi lokam
Naakantu neeve lokam
Bhoovi eragani charitra
Nuvvu choopina lokam
Naakika jeevithamantha
Neeve neeve naa shwaasa
Nee adugu jaadalalo
Naduchukuntu velthaanu
Nee kanupaapalalo
Nannu choosukuntu bathukuthaanu
Nee prema deepamu
Velugu baatalo nannu
Nadipinchu konnaallu
Nanu veedipothaavaa
Bhoovi eragani charitra
Nuvvu choopina lokam
Naakika jeevithamantha
Neeve neeve naa shwaasa
Evarikemi lokam
Evarikemi raagam
Evariki thochina lokam
Adi naakantu enduku
Kaalam gathi maarunu
Kaarunyam mani maaradu
Evarikemi lokam
Naakantu neeve lokam
Bhoovi eragani charitra
Nuvvu choopina lokam
Naakika jeevithamantha
Neeve neeve naa shwaasa