Telugu Lyrics
పూవులు పూయును
కాయలు కాయును
సడి చేయక పనులన్నీ
జరుగునులే
నిన్నొక నాడైతే
నన్ను మరచిన
నేడు కలసిన
సందడి కాదా
కాయలు కాయును
సడి చేయక పనులన్నీ
జరుగునులే
నిన్నొక నాడైతే
నన్ను మరచిన
నేడు కలసిన
సందడి కాదా
English Lyrics / Transliteration
Poovulu pooyunu
Kaayalu kaayunu
Sadi cheyaka panulanni
Jarugunule
Ninnoka naadithe
Nannu marachina
Nedu kalasina
Sandadi kaada
Kaayalu kaayunu
Sadi cheyaka panulanni
Jarugunule
Ninnoka naadithe
Nannu marachina
Nedu kalasina
Sandadi kaada